తిరుపతి డాక్టర్లకు అవార్డుల పంట. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి డాక్టర్ శ్రీహరి రావు మాజీ ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు మరియు టీం ఆఫ్ వైద్యులు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి సదస్సు హాజరైనారు .ఈ సదస్సులో డాక్టర్ శ్రీహరి రావు మరియు బృందానికి ఆర్ జి కార్ ప్రఖ్యాతమైన అవార్డు అందించారు ఈ అవార్డును డాక్టర్ వాసుదేవ నాయుడు డాక్టర్ శ్రీహరి డాక్టర్ రెడ్డప్ప అందుకున్నారు. అలాగే డాక్టర్ రెడ్డప్పకు ప్రత్యేకంగా అతను చేసిన సేవా కార్యక్రమాలకు అన్నదానాలకు వైద్య శిబిరాలకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరియు ఈ సదస్సుకు ఎక్కువ మందిని ప్రోత్సహించి హాజరైనందుకు ప్రెసిడెంట్షియల్ అవార్డును ప్రధానం చేశారు. జాతీయ అధ్యక్షులు శ్రీ అశోక్ చేతుల మీదుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జె సి నాయుడు మరియు మంత్రులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర రావు జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు కమ్యూనికేషన్ మిస్టర్ మోడీ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రధానం చేశారు అలాగే డాక్టర్ వాసుదేవ నాయుడుకు ఆయన రచించిన వేసానికి సాగునూరులో ముదించి మరియు సేవా కార్యక్రమాలు చేసినందుకు అవార్డులు ప్రధానం చేశారు. వక్తలు మరియు మంత్రివర్యులు తిరుపతి ఐఎంఏ శాఖను అభినందించారు.
తిరుపతి డాక్టర్లకు అవార్డుల పంట. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి డాక్టర్ శ్రీహరి రావు మాజీ ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు మరియు టీం ఆఫ్ వైద్యులు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి సదస్సు హాజరైనారు .ఈ సదస్సులో డాక్టర్ శ్రీహరి రావు మరియు బృందానికి ఆర్ జి కార్ ప్రఖ్యాతమైన అవార్డు అందించారు ఈ అవార్డును డాక్టర్ వాసుదేవ నాయుడు డాక్టర్ శ్రీహరి డాక్టర్ రెడ్డప్ప అందుకున్నారు. అలాగే డాక్టర్ రెడ్డప్పకు ప్రత్యేకంగా అతను చేసిన సేవా కార్యక్రమాలకు అన్నదానాలకు వైద్య శిబిరాలకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరియు ఈ సదస్సుకు ఎక్కువ మందిని ప్రోత్సహించి
హాజరైనందుకు ప్రెసిడెంట్షియల్ అవార్డును ప్రధానం చేశారు. జాతీయ అధ్యక్షులు శ్రీ అశోక్ చేతుల మీదుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జె సి నాయుడు మరియు మంత్రులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర రావు జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు కమ్యూనికేషన్ మిస్టర్ మోడీ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రధానం చేశారు అలాగే డాక్టర్ వాసుదేవ నాయుడుకు ఆయన రచించిన వేసానికి సాగునూరులో ముదించి మరియు సేవా కార్యక్రమాలు చేసినందుకు అవార్డులు ప్రధానం చేశారు. వక్తలు మరియు మంత్రివర్యులు తిరుపతి ఐఎంఏ శాఖను అభినందించారు.