దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. కాగా.. పాటకు సంబంధించిన వీడియోను సోమవారం ఉదయం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. నేను రచించిన పాటను గాయని పూర్వా మంత్రి తన అధ్బుతమైన స్వరంతో ఆలపించారని ప్రధాని ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. చాలా అద్భుతమైన రీతిలో గాయని తాను రాసిన గీతాన్ని పాడినట్లు మోదీ ప్రశంసించారు.గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ ప్రత్యేకమైన కవితను రాశారు. అది మ్యూజిక్ వీడియో రూపంలో అప్పుడు విడుదలైంది. తాజాగా గర్బాపై పాటను రాశారు. ఆ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన అధికారి ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పాటపై స్పందిస్తూ.. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘అవటికలయ’ అనే గర్భా పాటను నేను రచించానని మోదీ చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని మోదీ కోరుకున్నారు.

- Daylight for only 8hrs today? Are you excited to experience 16 hrs Long night 🌃 On 21st December, Scientist says Earth moves away from sun and causes 16 hours of night, nijam ga aithe matram super untundi kadha experience 😄🫣 Comment your thoughts down below 🙂 Follow brandvizag for more beautiful content Follow brandvizag for more beautiful content1
- విశాఖలో ముందుకు వస్తున్న సముద్రం.. | Vizag RK Beach Latest News Updates | ManamTvOfficial1
- #విశాఖపట్నం ఆర్కే బీచ్1
- విశాఖ బీచ్ రోడ్ లో డేంజర్ బెల్స్ | Danger Bells To Visakha Beach | Swatantra Tv1
- విశాఖ తీరం అల్లకల్లోలం..దూసుకొస్తున్న కెరటాలు..! | Weather Updates | Vizag News | rtvvizag1