Shuru
Apke Nagar Ki App…
సూర్యాపేట : నాగులపహాడ్‌లో బోనాల పండుగ ఘనంగా నిర్వహణకు సిద్ధం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామంలో ఈ నెల 10వ తేదీన బోనాల పండుగను గ్రామస్థాయిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే 11వ తేదీన వనవాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఆలయ .గ్రామ సమైక్యతకు చిహ్నంగా నిలిచే ఈ బోనాల వేడుకలకు గ్రామస్థులంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు
Ch sandeep goud