Shuru
Apke Nagar Ki App…
బిల్లులు, వేతనాలు చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, వేతనాలు చెల్లించి సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రాధ అన్నారు. ఆదివారం కడెం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు చాలీచాలని జీతాలతో అప్పులు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తుంటే కార్మికులకు సకాలంలో బిల్లులు, వేతనాలు ఇవ్వక ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, వేతనాలు విడుదల చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
Murthy

More news from Nirmal and nearby areas
- డిసెంబర్ 31... నిర్మల్ లో పటిష్ట బందోబస్తు | SP Janaki Sharmila | S6 News1
- 😎1
- ఇక బాధ్యతతో ముందుకు.! నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ చానల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు.1
- నిర్మల్ జిల్లా హైవేపై పెద్దపులి | Nirmal District | Raj News Telugu1
- కన్నీళ్లు పెడుతున్న విద్యార్థులు.. అన్నం లో పురుగులు ? || Nirmal District || Congress || YR TV1
- నిర్మల్ హైదరాబాద్ హై వే..💫 #trending #journey #shorts Vschannel19871