*ప్రపంచ ఆదివాసీ దినోత్సవన్నీ విజయవంతం చెయ్యండి* ప్రతి ఆదివాసీ గుడాల్లో రాయి సెంటర్ లలో పండగల జరుపుకోవాలని పిలుపు ఆదిలాబాద్ జిల్లా : ఈనెల 09వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవన్నీ పురస్కరించుకొని ఆసిఫాబాద్ లో భారీ ర్యాలీ భహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు తెలిపారు దింట్లో జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్ని ఆదివాసీ తెగలు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని సభ ను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు అదే విధంగా ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతిఆదివాసీ గుడాల్లో రాయి సెంటర్ లలో ఆదివాసీ దినోత్సవన్నీ ఘనంగా జరుపుకోవాలని సూచించారు ఆదివాసీ ల సంస్కృతి సంప్రదాయలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు మీడియా సమావేశంలో రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పంద్రం శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షలు సేద్మకి ఆనంద్ రావు, కుంర శ్యామ్ రావు, జంగు పటేల్, శే ష్ రావు, శ్యామ్ రావు, సునీల్, రాజు, ఉపేందర్, హన్ను పటేల్, కోరేంగా విజయ్, మనోహర్, మారుతీ, మాణిక్ రావు, సూర్యబాన్, చిత్రు, తదితరులు పాల్గొన్నారు.

- జై హొ సనాతన ధర్మం3
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1