Shuru
Apke Nagar Ki App…
ఏ.పి జె.ఏ.సి అమరావతి అనుబంద సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం సంక్షేమ సంస్థ (76/2022) నూతన సంవత్సర డైరీలను నెల్లూరు నగర పాలక సంస్థ ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమీషనర్ వై.ఓ నందన్ లు కార్యాలయంలోని మేయర్ చాంబర్లో గురువారం ఆవిష్కరణ చేసారు. అసోసియేషన్ సభ్యులు మేయర్, కమీషనర్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోసాల థామస్, జిల్లా ట్రెజరర్ టి. జనార్దన్, ఆర్గనైజషన్ సెక్రటరీ రమేష్, కార్యదర్శులు కరీముల్లా, రమ్యలత, శ్రావన్, కరీముల్లా, సభ్యులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
SRIHARI POONDLA

More news from Spsr Nellore and nearby areas
- 💐శుభాకాంక్షలు 💐1
- Post by Bondhu Suresh1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- Post by P.BAVAGI1
- అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.1
- Post by Bondhu Suresh1