Shuru
Apke Nagar Ki App…
21.12.2024: సూళ్లూరుపేట కు చెందిన లయన్స్ క్లబ్ అఫ్ సూళ్లూరుపేట షార్ వారి ఆధ్వర్యంలో శనివారం స్థానిక బస్టాండ్ వద్ద అన్నప్రసాద వితరణ చేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు రామిశెట్టి అంకుల్ రావు పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సహాయ సహకారాలతో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
Vijay