logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ మాణిక్యం నాయుడు నేడే మెంటాడ లో పర్యటన మెంటాడ మండలాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యు. మాణిక్యం నాయుడు గారు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆండ్ర హైస్కూల్, జీ.టి.పేట హై స్కూల్ మరియు మెంటాడ హై స్కూల్ ను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, స్కూల్ వాతావరణం, పరిశుభ్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యా స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, అలాగే 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించి, బోధనా విధానం, విద్యార్థుల హాజరు, ఫలితాల మెరుగుదల తదితర అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యు.వి.ఎస్.వి. వర్మ పాల్గొన్నారు.

1 day ago
user_PGY Pasidigola
PGY Pasidigola
Reporter Mentada, Vizianagaram•
1 day ago
61871b0e-da66-4ba1-9492-8d9073aa3e9c

జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ మాణిక్యం నాయుడు నేడే మెంటాడ లో పర్యటన మెంటాడ మండలాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యు. మాణిక్యం నాయుడు గారు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆండ్ర హైస్కూల్, జీ.టి.పేట హై స్కూల్ మరియు మెంటాడ హై స్కూల్ ను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, స్కూల్ వాతావరణం, పరిశుభ్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యా స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, అలాగే 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించి, బోధనా విధానం, విద్యార్థుల హాజరు, ఫలితాల మెరుగుదల తదితర అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యు.వి.ఎస్.వి. వర్మ పాల్గొన్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    21 hrs ago
  • మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వరంగల్:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    3 hrs ago
  • మోటివేషన్ ఈ రోజుల్లో డబ్బుకే విలువ
    1
    మోటివేషన్ 
ఈ రోజుల్లో డబ్బుకే విలువ
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    28 min ago
  • Post by Ni
    2
    Post by Ni
    user_Ni
    Ni
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
    1
    గుంటూరు/గుంటూరు సిటీ 
వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,
    1
    సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,
    user_User3320
    User3320
    Journalist Sattenapalle, Palnadu•
    3 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    21 hrs ago
  • *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    1
    *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు*  
కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం
గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క 
మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను  సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • పోలీసుల దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన ఉమెన్ కమీషన్ ఉమెన్ కమీషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కామెంట్స్ Shot News: •బాపట్ల కు చెందిన మానస బ్యూటిషీయన్ గా పని చేస్తుంది. •ఒక ఫంక్షన్ కు మేకప్ చేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయింది అని •దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. •మానస పై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్ కు పిలిచి ఆమెను కొట్టారు అని మానసను పోలీసులు ఇబ్బంది పెట్టారు అని తెలిపారు. •అన్ని సార్లు స్టేషన్ కు పిలిచి వేధించడం మంచి పద్దతి కాదు •పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాం, చర్యలు తీసుకోవాలని ఎస్పీకి చెప్పాం •విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ఆమెకి అండగా ఉంటాం అని తెలియజేశారు..
    1
    పోలీసుల దాడిలో గాయపడిన యువతిని  పరామర్శించిన ఉమెన్ కమీషన్
ఉమెన్ కమీషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కామెంట్స్
Shot News: •బాపట్ల కు చెందిన మానస బ్యూటిషీయన్ గా పని చేస్తుంది.
•ఒక ఫంక్షన్ కు మేకప్ చేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయింది అని
•దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
•మానస పై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్ కు పిలిచి ఆమెను కొట్టారు అని మానసను పోలీసులు ఇబ్బంది పెట్టారు అని తెలిపారు.
•అన్ని సార్లు స్టేషన్ కు పిలిచి వేధించడం మంచి పద్దతి కాదు
•పోలీసుల వ్యవహార శైలిని 
ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాం,
చర్యలు తీసుకోవాలని ఎస్పీకి చెప్పాం
•విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ఆమెకి అండగా ఉంటాం అని తెలియజేశారు..
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.