రెయిన్ బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సండే మార్కెట్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో డాక్టర్ సునీల్ మరియు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు జహీర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నెల్లూరు షాది మంజిల్ కోటమిట్ట ప్రాంతంలో సుమారు 3000 రూపాయల విలువచేసే షుగర్ బిపి గుండెకు సంబంధించిన ఈసీజీ ఎముకల దృఢత్వం తెలిపే బి, ఎం, డి టెస్ట్ మరన్ని పరీక్షలు ఉచితంగా చేయబడును డాక్టర్ బి సతీష్ కుమార్ కిడ్నీ మరియు మూత్రకోస శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ బి అలేఖ్య కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ షేక్ సమీర్ అహ్మద్ జనరల్ సర్జన్ డాక్టర్ పి సునీల్ కుమార్ ఎమర్జెన్సీ క్రిటికల్ డాక్టర్ వై అనిల్ చౌదరి ఎముకలు కీళ్లు కండరాలు క్యాన్సర్ చికిత్సలు డాక్టర్ ఎన్ వి భగీరథ ఫిజీషియన్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు పలు డాక్టర్లు ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరికి మందులను పంపిణీ చేయడం జరుగుతుంది కావున నెల్లూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సునీల్ తెలియజేశారు

- Nసూరి1
- LIVE🔴 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు | NELLORE | CHAMUNDITV1
- స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ - 327 కోవూరు డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది...1
- కోవూరు : ఘనంగా శ్రీనివాస రామనాథన్ జయంతి1
- కోవూరు వారాహి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ కాకినాడ🙏🙏🧿1
- YS జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ,కోవూరు ysrcp నాయకులు, కార్యకర్తలు,1
- విడవలూరు మండలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు|HR NEWS1
- తోట వెంకటాచలం పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నికలు1