Shuru
Apke Nagar Ki App…
ఈ రోజు సుప్రీం కోర్టు SC వర్గీకరణ కు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తూ మాదిగ దండోరా ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో పాల్వంచ అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన వేడుకల్లో పాల్గొనటం జరిగింది
Pathan Madarkhan
ఈ రోజు సుప్రీం కోర్టు SC వర్గీకరణ కు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తూ మాదిగ దండోరా ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో పాల్వంచ అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన వేడుకల్లో పాల్గొనటం జరిగింది
More news from Krishna and nearby areas
- కృష్ణ మాదిగ వ్యూహం ఎస్సీ వర్గీకరణ విజయం1
- ఇప్పటికైనా ఒప్పుకుంటారా.? బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిజాయితీతో పని చేసేదీ, కృషి చేస్తున్నదీ తెలుగుదేశం పార్టీయే అని.. కమ్మ కుల పార్టీ అన్న గొబెల్స్ ప్రచారం నమ్మకండి.. మీ.. కొల్లు వెంకటేశ్వరరావు, కోదాడ1
- The CLUE TODAY News//*ఆడబిడ్డలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం*కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి* *బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కోదాడ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కోదాడ పట్టణంలో *కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి* మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ... జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అమె అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళ సభ్యులపైన, అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నోప్పించాయని.. అధికారం అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని తెలిపిన ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.1
- nai jhoti hai dimond 40.000 . cont.74154712351
- మనందరి ప్రియతమ నాయకులు జగ్గయ్యపేట అభివృద్ధి ప్రదాత సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- మనందరి ప్రియతమ నాయకులు జగ్గయ్యపేట అభివృద్ధి ప్రదాత సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కంచికచర్ల గ్రామంలో అంబేద్కర్ గారి కాలనీ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా 194 భూత్ ఇంచార్జ్ మీ శంకరరావు బర్రె1
- జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు నాయక్ ఓదార్యానికి వందనాలు1