Shuru
Apke Nagar Ki App…
ఓటమి జగన్ లో మార్పు తెచ్చిందా.. అందుకే జనాన్ని కలుస్తున్నాడా..? ================== వైసీపీ అధినేత జగన్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకూ తాడేపల్లి ప్యాలస్ లోపలికి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. ఆఖరికి మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా కూడా జగనన్న అనుమతి లేనిదే ఎంట్రీ ఉండేది కాదు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక.. జగనన్నకు తత్త్వం బోధపడినట్టుగా ఉంది. మొన్నామధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి.. జర్నలిస్టులతో మాట్లాడారు. తాజాగా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మాట్లాడుతున్నారు. అందరితో ఫోటోలు కూడా దిగుతున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని.. అందరికీ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. మొత్తానికి ఏపీలో ప్రజలు ఇచ్చిన షాక్ కి జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
Nagaraachari Nagaraachari

More news from Andhra Pradesh and nearby areas
- WORLD GREATEST GENUINE COMPANY • Work from Home opportunity మీరు ఇంట్లో ఉండి పని చేయటానికి సిద్ధంగా ఉన్నారా. మంచి అవకాశం కోసం చూసేవారికి ఇది best opportunity ఐతే మీరు ఇంటి దగ్గర కాలి సమయంలో చేసుకోటానికి Full time and Part time available. Salary: 15000 to 30000 /- Age 18+ above, Telugu Language Required గృహిణులు , ఉద్యోగులు and Graduates కావలెను. Retired Employees also Eligible ఇది International and 100% నిజమైన కంపెనీ ఎలాంటి పెట్టుబడి లేదు, ఆసక్తి ఉన్నవారు. కింద ఇచ్చిన number ki 8186918255 CALL or WhatsApp చేయండి.1
- Post by Satish Vallamsetty1
- work from home opportunity1
- చిత్రం: మంచి మనసులు (1962) గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: కె. వి. మహదేవన్1
- నందిగామ నియోజకవర్గంలో డీలాపడ్డ వైసీపీ శ్రేణులు | AP Politics - TV91
- జయలలిత పాడిన పాట చల్ల చల్లని వెన్నెలాయె చిత్రం...ఆలీబాబా 40 దొంగలు (1970) సంగీతం...ఘంటసాల వెంకటేశ్వరరావు రచన...దాశరథి కృష్ణమాచార్య గానం...జయలలిత1
- వైసీపీకి మరో దెబ్బ.. టీడీపీలో చేరిన నందిగామ కౌన్సిలర్..!...1
- నాలోని స్వప్నాల అందాలె నీవు ............ చిత్రం : అందం కోసం పందెం (1971) రచన : జి. కృష్ణమూర్తి గానం : ఘంటసాల వెంకటేశ్వరరావు & పి. సుశీల సంగీతం : ఎస్.పి. కోదండపాణి1