పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీఆర్టీలను తక్షణమే రెన్యువల్ చేయాలని కోరుతూ పార్వతీపురం ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీఆర్టీలో సవర భాష వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పాడేరు ఐటీడీఏలో రెన్యూవల్ ఆర్డర్లు ఇస్తే పార్వతీపురం ఐటీడీఏ, సీతంపేట ఐటీడీఏలో ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. గిరిజన విద్యారంగంతో అధికారులు చెలగాటమాడుతున్నారని యూటీఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, 10లోపు ఉన్న పాఠశాలల్లో సీఆర్టీలను నియమించాలని డిమాండ్ చేశారు. 71 జీపీఎస్ పాఠశాలల్లో నియామకాలు జరపకుండా దాదాపు 40 పాఠశాలలు క్లోజ్ చేశారని, అధికారుల తప్పుడు లెక్కల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని యూటీఎఫ్ నాయకులు ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీలో సీఆర్టీ పోస్టులను మినహాయింపు చేసిన కారణంగా ఐటీడీఏ అధికారులు సీఆర్టీ పోస్టులను ప్రభుత్వానికి స్పష్టం చేయాల్సిన అవసరముందన్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని కోరారు.

- రాజాం రాలేం -_-_-_-_-_-_-_- పాలకొండ పోలేం1
- మా ఊరి బోనాలు ప౦డగ కొత్తూరు గ్రామంలో1
- శ్రీ శ్రీ శ్రీ కోట దుర్గమ్మ సంబరాలు పాలకొండ1
- *రాజాం రాలేం* *పాలకొండ పోలేం*1
- పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి mla నిమ్మక జయకృష్ణ గారు1
- *రాజాం రాలేం* *పాలకొండ పోలేం* ప్రభుత్వం చూస్తూ ఉంది... ఎంతో మందికి దెబ్బలు తగులుతున్నాయి ఈ రోడ్లు వల్ల... చాలా బాగా పట రూపం లో చెప్పావు భయ్య.... #followersシ゚ #followerseveryone #follower #bevaramahesh #SaveAPFromTDP Srikakulam Palakonda1
- పాతపట్నం గ్రామంలో ఘనంగా జరుపుకున్న ఆవేటి వారాలు #prime5newsshorts #youtubeshorts port 211
- పాతపట్నం గ్రామంలో ఘనంగా జరుపుకున్న ఆవేటి వారాలు #prime5newsshorts #youtubeshorts port 231