logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇంటికి భరోసా..! - గోనెగండ్లలో జోరుగా టిడిపి ఇంటింట ప్రచారం - కూటమి ప్రభుత్వ లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి.. భాస్కర్ల చంద్రశేఖర్..! - ఎమ్మెల్యే బివి అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న నాయకత్వం ఎమ్మిగనూరు :- కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సూపర్ సిక్స్' పథకాల క్షేత్రస్థాయి అమలు, గ్రౌండింగ్ ప్రక్రియ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతిష్టాత్మక పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వేళ, పార్టీ శ్రేణులు సరికొత్త నవజోష్‌తో ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన సంక్షేమ ప్రచారం పార్టీకి సరికొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. స్థానిక శాసనసభ్యులు బివి ఆశయాలకు అనుగుణంగా, ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ చంద్రశేఖర్ గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ల చంద్రశేఖర్ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. - కార్యకర్తల్లో రెట్టింపైన ఉత్సాహం..! ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతుండటంతో నాయకులు ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు విశేష స్పందన లభిస్తోంది. ఇది పార్టీ కేడర్‌కు కొండంత బలాన్నిస్తోంది. - నేరుగా లబ్ధిదారులతో సంభాషణ..! ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్న తీరుపై ఆరా తీస్తుండటంతో కార్యకర్తల్లో బాధ్యత, ఉత్సాహం పెరుగుతున్నాయి. - మహిళల మద్దతు..! ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు క్షేత్రస్థాయిలో విపరీతమైన ఆదరణ పొందుతుండటంతో మహిళా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. - రైతాంగానికి అండ..! ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం, జీరో వడ్డీ రుణాలు మరియు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీల వివరాలను ప్రచారం చేయడంలో టిడిపి రైతు విభాగం ఎంతో చురుగ్గా పాల్గొంటోంది. - యువతకు ఉపాధి హామీ..! స్వయం ఉపాధి కల్పన పథకాల ద్వారా స్థానిక యువతకు మెరుగైన భవిష్యత్తును వివరించడంతో యువ కార్యకర్తలు మరింత జోష్‌తో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న పాలన పట్ల ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన తమలో మరింత నూతనోత్సాహాన్ని నింపుతోందని భాస్కర్ల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేరుస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. - గోనెగండ్లలో జోరుగా టిడిపి ఇంటింట ప్రచారం - కూటమి ప్రభుత్వ లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి.. భాస్కర్ల చంద్రశేఖర్..! - ఎమ్మెల్యే బివి అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న నాయకత్వం ఎమ్మిగనూరు :- కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సూపర్ సిక్స్' పథకాల క్షేత్రస్థాయి అమలు, గ్రౌండింగ్ ప్రక్రియ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతిష్టాత్మక పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వేళ, పార్టీ శ్రేణులు సరికొత్త నవజోష్‌తో ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన సంక్షేమ ప్రచారం పార్టీకి సరికొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. స్థానిక శాసనసభ్యులు బివి ఆశయాలకు అనుగుణంగా, ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ చంద్రశేఖర్ గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ల చంద్రశేఖర్ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. - కార్యకర్తల్లో రెట్టింపైన ఉత్సాహం..! ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతుండటంతో నాయకులు ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు విశేష స్పందన లభిస్తోంది. ఇది పార్టీ కేడర్‌కు కొండంత బలాన్నిస్తోంది. - నేరుగా లబ్ధిదారులతో సంభాషణ..! ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్న తీరుపై ఆరా తీస్తుండటంతో కార్యకర్తల్లో బాధ్యత, ఉత్సాహం పెరుగుతున్నాయి. - మహిళల మద్దతు..! ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు క్షేత్రస్థాయిలో విపరీతమైన ఆదరణ పొందుతుండటంతో మహిళా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. - రైతాంగానికి అండ..! ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం, జీరో వడ్డీ రుణాలు మరియు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీల వివరాలను ప్రచారం చేయడంలో టిడిపి రైతు విభాగం ఎంతో చురుగ్గా పాల్గొంటోంది. - యువతకు ఉపాధి హామీ..! స్వయం ఉపాధి కల్పన పథకాల ద్వారా స్థానిక యువతకు మెరుగైన భవిష్యత్తును వివరించడంతో యువ కార్యకర్తలు మరింత జోష్‌తో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న పాలన పట్ల ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన తమలో మరింత నూతనోత్సాహాన్ని నింపుతోందని భాస్కర్ల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేరుస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

1 hr ago
user_NAWAZ SHAIK
NAWAZ SHAIK
Voice of people ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
92284c49-9a3f-47b1-9eee-05edd987eef2

సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇంటికి భరోసా..! - గోనెగండ్లలో జోరుగా టిడిపి ఇంటింట ప్రచారం - కూటమి ప్రభుత్వ లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి.. భాస్కర్ల చంద్రశేఖర్..! - ఎమ్మెల్యే బివి అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న నాయకత్వం ఎమ్మిగనూరు :- కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సూపర్ సిక్స్' పథకాల క్షేత్రస్థాయి అమలు, గ్రౌండింగ్ ప్రక్రియ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతిష్టాత్మక పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వేళ, పార్టీ శ్రేణులు సరికొత్త నవజోష్‌తో ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన సంక్షేమ ప్రచారం పార్టీకి సరికొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. స్థానిక శాసనసభ్యులు బివి ఆశయాలకు అనుగుణంగా, ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ చంద్రశేఖర్ గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ల చంద్రశేఖర్ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. - కార్యకర్తల్లో రెట్టింపైన ఉత్సాహం..! ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతుండటంతో నాయకులు ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు విశేష స్పందన లభిస్తోంది. ఇది పార్టీ కేడర్‌కు కొండంత బలాన్నిస్తోంది. - నేరుగా లబ్ధిదారులతో సంభాషణ..! ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్న తీరుపై ఆరా తీస్తుండటంతో కార్యకర్తల్లో బాధ్యత, ఉత్సాహం పెరుగుతున్నాయి. - మహిళల మద్దతు..! ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల

db28618e-5531-4e0e-9b3b-953d50517adb

పథకాలు క్షేత్రస్థాయిలో విపరీతమైన ఆదరణ పొందుతుండటంతో మహిళా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. - రైతాంగానికి అండ..! ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం, జీరో వడ్డీ రుణాలు మరియు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీల వివరాలను ప్రచారం చేయడంలో టిడిపి రైతు విభాగం ఎంతో చురుగ్గా పాల్గొంటోంది. - యువతకు ఉపాధి హామీ..! స్వయం ఉపాధి కల్పన పథకాల ద్వారా స్థానిక యువతకు మెరుగైన భవిష్యత్తును వివరించడంతో యువ కార్యకర్తలు మరింత జోష్‌తో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న పాలన పట్ల ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన తమలో మరింత నూతనోత్సాహాన్ని నింపుతోందని భాస్కర్ల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేరుస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. - గోనెగండ్లలో జోరుగా టిడిపి ఇంటింట ప్రచారం - కూటమి ప్రభుత్వ లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి.. భాస్కర్ల చంద్రశేఖర్..! - ఎమ్మెల్యే బివి అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న నాయకత్వం ఎమ్మిగనూరు :- కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సూపర్ సిక్స్' పథకాల క్షేత్రస్థాయి అమలు, గ్రౌండింగ్ ప్రక్రియ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతిష్టాత్మక పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వేళ, పార్టీ శ్రేణులు సరికొత్త నవజోష్‌తో ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన సంక్షేమ ప్రచారం పార్టీకి సరికొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. స్థానిక శాసనసభ్యులు బివి ఆశయాలకు అనుగుణంగా, ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ చంద్రశేఖర్ గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఈ

997df8ce-24c9-4945-b0d0-13338b0b2166

సందర్భంగా భాస్కర్ల చంద్రశేఖర్ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. - కార్యకర్తల్లో రెట్టింపైన ఉత్సాహం..! ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతుండటంతో నాయకులు ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు విశేష స్పందన లభిస్తోంది. ఇది పార్టీ కేడర్‌కు కొండంత బలాన్నిస్తోంది. - నేరుగా లబ్ధిదారులతో సంభాషణ..! ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్న తీరుపై ఆరా తీస్తుండటంతో కార్యకర్తల్లో బాధ్యత, ఉత్సాహం పెరుగుతున్నాయి. - మహిళల మద్దతు..! ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు క్షేత్రస్థాయిలో విపరీతమైన ఆదరణ పొందుతుండటంతో మహిళా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. - రైతాంగానికి అండ..! ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం, జీరో వడ్డీ రుణాలు మరియు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీల వివరాలను ప్రచారం చేయడంలో టిడిపి రైతు విభాగం ఎంతో చురుగ్గా పాల్గొంటోంది. - యువతకు ఉపాధి హామీ..! స్వయం ఉపాధి కల్పన పథకాల ద్వారా స్థానిక యువతకు మెరుగైన భవిష్యత్తును వివరించడంతో యువ కార్యకర్తలు మరింత జోష్‌తో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న పాలన పట్ల ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన తమలో మరింత నూతనోత్సాహాన్ని నింపుతోందని భాస్కర్ల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేరుస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    1
    మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..!
మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి. గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్‌మాల ప్రాజెక్టుకు సంబంధించిన క్రషర్ మిషన్, బ్లాస్టింగ్‌ కారణంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్‌ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపన ల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్‌ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బ్లాస్టింగ్‌ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతులు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్‌ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.
గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్‌మాల ప్రాజెక్టుకు సంబంధించిన క్రషర్ మిషన్, బ్లాస్టింగ్‌ కారణంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్
డిమాండ్ చేశారు.
భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి  సంబంధించిన క్రషర్ మిషన్‌ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపన ల వల్ల తన బోర్ ఎండిపోతుందని  అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్‌ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
బ్లాస్టింగ్‌ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతులు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు.
రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు  కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్‌ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    1 hr ago
  • ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.
    1
    ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత
ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    5 hrs ago
  • రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు
రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె  గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన  అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను  పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు,  పద్ధతులు,  మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు  అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర,  రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు
    1
    మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ  వేడుకలు
బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    22 hrs ago
  • శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    1
    శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........
ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    user_Bandi vasava datta sanjay
    Bandi vasava datta sanjay
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
    1
    మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన
హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన  కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    5 hrs ago
  • అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్‌ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్‌ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని  అన్నాన్నారు. బ్లాస్టింగ్‌ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్‌ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
    2
    అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి..

పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్‌ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్‌ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని  అన్నాన్నారు. బ్లాస్టింగ్‌ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు.
రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్‌ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.