Shuru
Apke Nagar Ki App…
కురుమ సంఘం ఆధ్వర్యంలో గొర్రెలకు వైద్య శిబిరం తుర్కయంజాల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో గొర్రెలకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక మందుల పంపిణీ నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు వాస్పరి బాబయ్య, ప్రధాన కార్యదర్శి గుండ నర్సింహ, కాంగ్రెస్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షురాలు కొత్తకూర్మ మంగమ్మ సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. వెటర్నరీ డా.శిల్పారెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలకు అవసరమైన మందులు వేశారు. TPCC జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు
Ram Thotapally

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- ఇకనువ్వు గెలలేవు పోరా బాబు1
- మమ్మల్ని ఆదరిస్తారని మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు https://youtube.com/@msrcreations745?si=dLr7E72EqaR8VwPi1
- ఇంత వరకు ఏ సర్పంచ్ కూడా ఇలాగా పని చేస్తాము అని పేపర్ మీద రాసి చెప్పలేదు మన ఊరు బిడ్డ ముందుకు వస్తున్నాడు మీ చాపల రాజు1
- కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఉపాధి హామీ కూలీలకు చిత్తశుద్ధితో పని దినాలు కల్పించలేదు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 6 నెలల వ్యవధిలో ఐదు కోట్ల యాభై లక్షల పని దినాలను రాష్ట్ర ఉపాధి కూలీలు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ కు తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ రైతు కూలీల పట్ల లేదా?వెన్నపూస రవీంద్రారెడ్డి, వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు1
- hii1
- ఎన్నికల సామాగ్రి పంపిణీకి సిద్ధం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో జరిగే స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామాగ్రిని సిబ్బంది సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో సామాగ్రిని పంపిస్తామని అధికారులు తెలిపారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1