*హత్యాయత్నం ముగ్గురికి జైలు శిక్ష విధించిన కోర్ట్* నవంబర్ 04 ప్రజా ముద్ర న్యూస్ ఒక మహిళ ఆమె అత్త గారి ఇంటి నుండి వెళ్ళగా, ఇట్టి విషయమై అట్టి మహిళ కు నేరస్తులు ముగ్గురు (A-1, A-2, A-3) వారి తల్లి (కూర్షీత్), చిన్నమ్మ (రూహీణ బేగం) లు కావాలనే లేనిపోని మాటలు ఎక్కించి చెప్పి తప్పు ధారి పట్టించారనే, అనుమనముతో తరచూ నేరస్తులు ముగ్గురు వారి తల్లి, చిన్నమ్మ లను ఇస్టం వచ్చినట్లు తిట్టగా, ఒక రోజు ఇదే మాదిరిగ తిడుతుండగా అట్టి సమయములో షకీల్ అనే వ్యక్తి ఎందుకు వారిద్దరినీ తిడుతున్నారని అనగా, నేరస్తులు ముగ్గురు షకీల్ వద్దకు వచ్చి, మొదట షకీల్ ను మొదటి వ్యక్తి(A-1) పట్టుకోగా అదే సమయములో రెండవ వ్యక్తి (A-2) అక్కడే గల ఒక ఇనుప రాడు తో షకీల్ ను చంపాలనే ఉద్దేశ్యముతో షకీల్ తల పై ధాడి చేయగా, అలాగే అదే సమయములో మరొక వ్యక్తి (A-3) అక్కడే గల ఒక కత్తి తో షకీల్, అతడి భార్య పై ధాడి చేయగా, షకీల్, అతడి భార్య రూహీణ బేగం కు తీవ్ర రక్త స్రావం అయి ఆసుపత్రి పాలయ్యారు, ఇట్టి కేసులో నిందితులు మొదటి ఇద్దరికి 5 సంవత్సరముల జైలు శిక్ష రూ.లు. 2,000/- జరిమాన , మూడవ వ్యక్తి కి 2 సంవత్సరముల జైలు శిక్ష రూ.లు. 1,200/- జరిమాన వీధించడం జరిగింది. కీలక తీర్పు నూ వెల్లడించిన గౌరవనియులు శ్రీ. D. నాగేశ్వర్ రావు, సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జు, మెట్ పెళ్లి కోర్ట్. నేరం చేసిన వారు ఎవరు కూడా శిక్ష నుండి తప్పించుకోలేరు:- గౌరవనియులు శ్రీ. B. Suresh Babu, CI, Korutla. వివరల్లోకి వెళ్ళితే, నేరస్తులు, A-1. Mohammed Rizwan s/o Fayyaz, 21 yrs, Muslim, r/o Bilalpura colony of Korutla Town of Jagtial Distrct, A-2. Mohammed Fayyaz s/o Hafeezur Rahaman, 40 yrs, A-3. Abdul Afroz @ Mohammed Shemran s/o Fayyaz, 19 yrs, లు గతములో అనగా తేది. 03-03 -2021 వ రోజున A-1 భార్య తాయబ్ అను మహిళ ఆమె అత్త ఇంటి నుండి వెళ్ళగా, ఇట్టి విషయమై అట్టి మహిళ కు A-1, A-3 ల యొక్క నానమ్మ, అలాగే A-2 యొక్క తల్లి కూర్షీత్, A-1, A-3 ల యొక్క చిన్నమ్మ, అలాగే A-2 యొక్క మరదలు రూహీణ బేగం లు కావాలనే లేనిపోని మాటలు ఎక్కించి చెప్పి తప్పు ధారి పట్టించారనే, వారి వల్లనే A-1 భార్య తాయబ్ అను మహిళ ఆమె అత్త ఇంటి నుండి వెళ్ళిందని ఇట్టి అనుమనముతో తరచూ నేరస్తులు ముగ్గురు (A-1, A-2, A-3) లు కూర్షీత్,రూహీణ బేగం లను ఇస్టం వచ్చినట్లు తిట్టగా, అట్టి సమయములో షకీల్ (రూహీణ బేగం భర్త) అనే వ్యక్తి ఎందుకు వారిద్దరినీ తిడుతున్నారని అనగా, నేరస్తులు ముగ్గురు షకీల్ వద్దకు వచ్చి, మొదట షకీల్ ను మొదటి వ్యక్తి(A-1) గట్టిగా పట్టుకోగా అదే సమయములో రెండవ వ్యక్తి (A-2) అక్కడే గల ఒక ఇనుప రాడు తో షకీల్ ను చంపాలనే ఉద్దేశ్యముతో షకీల్ తల పై ధాడి చేయగా, అలాగే అదే సమయములో మరొక వ్యక్తి (A-3) అక్కడే గల ఒక కత్తి తో షకీల్ పై, అలాగే అతడి భార్య పై ధాడి చేసి కూర్షీత్ ను ఇస్టం వచ్చినట్లు పచ్చి భూతులు తిట్టినాడు, తద్వారా షకీల్ కు, అతడి భార్య రూహీణ బేగం కు తీవ్ర రక్త స్రావం అయి ఆసుపత్రి పాలయ్యారు. తద్వారా తేది. 04-03 -2021 వ రోజున కూర్షీత్ w/o. అబ్దుల్ ఆఫేస్, 60 సం.లు, ముస్లిం, గ్రా. బిలాలపురా, కోరుట్ల టౌన్ ఫిర్యాదు మేరకు అప్పటి కోరుట్ల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ, శ్రీమతి రాజ ప్రమీల నిందితుల పై కేసు నమోదు చేయాగ, నేర పరిశోధన పూర్తి చేసి, గౌరవ సంబంధిత కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాకలు చేసి, నిందితులు A-1. Mohammed Rizwan, A-2. Mohammed Fayyaz, A-3. Abdul Afroz @ Mohammed Shemran లను సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జు, మెట్ పెళ్లి కోర్ట్ లో హాజరు పరచగా సాక్షులను వీచరించిన . డి. నాగేశ్వర్ రావు, సీనియర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జు, మెట్ పల్లి కోర్ట్ నిందితులు A-1, A-2 ఇద్దరికి 5 సంవత్సరముల జైలు శిక్ష, ఇద్దరికీ రూ.లు. 2,000/- జరిమాన మొత్తం 4,000/- మూడవ వ్యక్తి కి 2 సంవత్సరముల జైలు శిక్ష, రూ.లు. 1,200/- మొత్తం జరిమాన 5,200/- ను వీదిస్తూ ఈ రోజు తీర్పు ను వెల్లడించినాడు. ఈ సందర్బంగ బీ సురేష్ బాబు, సీఐ కోరుట్ల మాట్లాడుతూ, సమాజములో నేరం చేసిన వారు ఎవరు కూడా శిక్ష నుండి తప్పించుకోలేరు అని పోలిసుల మరియు ప్రోసికుషన్ వారు వ్యుహముతో న్యాయ వీచరణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పై కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన శ్రీ CH. ఆనంద్ గౌడ్, PP , అప్పటి నేర పరిశోధన అధికారి, SI, శ్రీమతి రాజ ప్రమీల , కోర్ట్ కానిస్టేబుల్ అయిన శ్రీ వినోద్ లను CI, కోరుట్ల ప్రత్యేకంగా అభినందించారు.

- Post by Nagesh Thalari3
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1