Shuru
Apke Nagar Ki App…
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించాలి జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. మంగళవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జన్నారం పట్టణంలోని రాంనగర్, వినాయక నగర్, జువ్విగూడా, గాంధీనగర్ కాలనీలతో పాటు మండలంలోని పలు గ్రామాలలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి కేసులో నమోదు అవుతున్నాయన్నారు. చాలామంది నిరుపేదలు వైరల్ జ్వరాలను పడి వైద్య చికిత్సలు చేయించుకోవాలని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాలలో వైద్య సిబ్బందిని పంపించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆమె కోరారు.
P.G.Murthy

More news from Nizamabad and nearby areas
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by KLakshmi Devi2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1