#చెట్ల పొదల్లో నుండి ఆశ్రమముకు #ఎవరో పెద్దాయన మానసిక స్థితి సరిగా లేదు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.. పేరు మాత్రం #వెంకటరెడ్డి అని చెబుతున్నాడు ✓#నేషనల్ హైవే రోడ్డు జిల్లెల్ల కాన గూడూరు మధ్యన రోడ్డు సైడ్ చెట్ల కింద నే గత వారం రోజుల నుంచి చెట్ల కింద నే ఉన్నాడు పెద్దాయన కాలు దెబ్బ తగిలి ఈగలు ముసురుతూ ఉన్నాయి.. చాలా అత్యంత హేయమైన స్థితిలో అక్కడ పరిస్థితి ఉన్నది.. ✓#అక్కడే తినడం అక్కడే మలమూత్రలు తీసుకోవడం వాటి మీదనే జీవనం సాగిస్తూ ఉన్న విషయాన్ని దువ్వూరు పోలీసు వారు శ్రీ వినాయక ఫౌండేషన్ టీం దృష్టికి తీసుకు రావడం తో... ✓#వెంటనే శ్రీ వినాయక ఫౌండేషన్ టీం అతని అతని దగ్గరికి వెళ్లి అతని పరిస్థితి అంతా తెలుసుకుని అక్కడి నుండి తీసుకెళ్లడానికి పని ప్రారంభించడం జరిగింది..... ✓#ఎవరికి ఎవరు ఈ లోకంలో.. ✓#పెద్దాయన కు కాలుకు ట్రీట్మెంట్ చేపించి అతని అన్ని రకాలుగా శుభ్రపరిచి మంచి బట్టలు వేసి ✓#ఎర్రగుంట్ల నందు తిప్పలూరు గ్రామం నందు #నాగేంద్ర గారి ఆధ్వర్యంలో నడుపుతున్న ఎద్దుల పెద్ద శేషమ్మ ఆశ్రమం చేర్పించడం జరిగింది......

- RRRk RkAnantapur, Anantapur🙏🙏🙏🙏🙏🙏🙏🙏10 hrs ago
- AAAbeii AbheiChittoor, Andhra Pradesh🙏7 hrs ago

- # నందవరంలో చౌడేశ్వరి దేవి చీరె సారె సందర్భంగా కోలాటం# ఎర్రగుంట్ల బృందం#1
- శ్రీ గౌరీ ఈశ్వరి. భాస్కర్ రెడ్డి. ఎర్రగుంట్ల.1
- # నందవరంలో ఎర్రగుంట్ల కోలాటం బ్యాచ్#1
- జమ్మలమడుగు లో అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి చీర సరే కార్యక్రమం1
- heavy rain జమ్మలమడుగు to ప్రొద్దుటూరు highway 👍1
- జమ్మలమడుగు : చైల్డ్ ఆధార్ క్యాంపులు | ACN News1
- శ్రీ వీర చౌడేశ్వరి దేవి అమ్మవారి చీరె, సారె మహోత్సవం, జమ్మలమడుగు.1
- శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి చీర సారా #జమ్మలమడుగు#కోలాటం 26/7/2024#gopala Krishna K.G1