నెల్లూరు నగరం లోని మాగుంట లే అవుట్ సమీపంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలు నందు నెల్లూరు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల నుండి రాష్ట్రాల నుండి బీసీ సంక్షేమ సంఘం సభ్యులు హాజరయ్యారు.. అనేకమంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియామక పత్రాలను స్వీకరణ కార్యక్రమంలో మహిళలు మరియు పురుషులు దాదాపు 100 మంది పాల్గొని నియామక పత్రాలు అందుకున్నారు. అనేక డిమాండ్ల మీద మరియు భవిష్యత్తులో కార్యచరణ ఏవిధంగా కొనసాగించాలి అనే విషయాలపై చర్చిస్తూ పలు విషయాలను ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది. భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం ఇంచార్జ్ ఎలగాల నూకాలమ్మ యాదవ్ జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాసులు యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితారాం యువజన అధ్యక్షుడు పవన్ అరుణ జ్యోతి లక్ష్మి ముఖ్య అతిథులుగా అంజి రేకుల ఆదిశేషు ఎస్ ఎస్ యాదవ్ షణ్ముఖం రమణ రాజు దుర్గారావు సూర్యనారాయణ మోహన్ రావు హాజరయ్యారు. బిసి సంక్షేమ సంఘానికి అన్ని విధాలుగా అండగా ఉంటున్న జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు మీద మస్తాన్ రావు బీద రవిచంద్ర మీసాలకు ఎంతో సహాయ సహకార అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. .

- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi2
- Post by Nagesh Thalari3
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1