సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించాలి: టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత సంతోష్ తదితరులు పాల్గొని బైపాస్ రోడ్డులో ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు.ఈ సందర్భంగా టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను ప్రచారం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించాలని సూచించారు. అలాగే చదువు ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బసవేశ్వరుడు చేసిన కృషి ప్రస్తుత తరానికి ఆదర్శమని తెలిపారు.మనుషులంతా ఒక్కటే, అన్న మహాత్మా బసవేశ్వరుని సందేశం ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ఆయన ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, జిల్లా అధ్యక్షులు ఇప్ప పల్లి నర్సింలు, లింగాయత్ సమాజ ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించాలి: టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత
సంతోష్ తదితరులు పాల్గొని బైపాస్ రోడ్డులో ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు.ఈ సందర్భంగా టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను
ప్రచారం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించాలని సూచించారు. అలాగే చదువు ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బసవేశ్వరుడు చేసిన కృషి ప్రస్తుత తరానికి ఆదర్శమని తెలిపారు.మనుషులంతా ఒక్కటే, అన్న మహాత్మా బసవేశ్వరుని సందేశం ప్రతి ఒక్కరూ ఆచరణలో
పెట్టాలని అన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ఆయన ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, జిల్లా అధ్యక్షులు ఇప్ప పల్లి నర్సింలు, లింగాయత్ సమాజ ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1
- Post by Tagore1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్, Shri Vivek Laxmikant Bhimanwar స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది1
- Post by Vishwamber Rao1
- *ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా *(74)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1