*ప్రెస్ నోట్ * 21/12/2024 (శనివారం) *దేశ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పుంగనూరు లో SDPI పార్టీ డిమాండ్* పార్లమెంట్ సమావేశాలలో బిజెపి పార్టీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పుంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు అన్వర్ భాష గారు, అసెంబ్లీ కార్యదర్శి యునుస్ గారి ఆద్వర్యం లో పుంగనూరు పట్టణం లోని ముడెప్ప సర్కిల్ లో SDPI పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల తరపున ధర్నా చేపట్టారు. అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వద్ద కు వెళ్లి పుల మాల వేశారు.దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు కోరాలని ,లేని పక్షంలో మంత్రి పదవి నుండి తొలగించాలని ,దేశ వ్యాప్తంగా "సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా" (యస్ డి పి ఐ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ గారు మరియు రాష్ట్ర కమిటీ నిర్ణయించడమైనది. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు జమీర్ లాల్ గారు ,జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్ గారు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేయడం రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే బిజెపి చేస్తున్న నీఛ రాజకీయాలకు రాజ్యాంగాన్ని గౌరవించే దేశ ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు SDPI సహించేది లేదని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో చాంద్ భాషా గారు, ఫయజ్ భాష గారు , జావిద్ గారు, రజాక్ గారు, అతిక్ గారు,సర్దార్ గారు, హుజిఫా గారు, జబి గారు,సద్దాం గారు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
*ప్రెస్ నోట్ * 21/12/2024 (శనివారం) *దేశ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పుంగనూరు లో SDPI పార్టీ డిమాండ్* పార్లమెంట్ సమావేశాలలో బిజెపి పార్టీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పుంగనూరు అసెంబ్లీ అధ్యక్షులు అన్వర్ భాష గారు, అసెంబ్లీ కార్యదర్శి యునుస్ గారి ఆద్వర్యం లో పుంగనూరు పట్టణం లోని ముడెప్ప సర్కిల్ లో SDPI పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల తరపున ధర్నా
చేపట్టారు. అక్కడి నుండి అంబేద్కర్ సర్కిల్ వద్ద కు వెళ్లి పుల మాల వేశారు.దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు కోరాలని ,లేని పక్షంలో మంత్రి పదవి నుండి తొలగించాలని ,దేశ వ్యాప్తంగా "సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా" (యస్ డి పి ఐ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ గారు మరియు రాష్ట్ర కమిటీ నిర్ణయించడమైనది. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు జమీర్ లాల్ గారు ,జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్
గారు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేయడం రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే బిజెపి చేస్తున్న నీఛ రాజకీయాలకు రాజ్యాంగాన్ని గౌరవించే దేశ ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు SDPI సహించేది లేదని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో చాంద్ భాషా గారు, ఫయజ్ భాష గారు , జావిద్ గారు, రజాక్ గారు, అతిక్ గారు,సర్దార్ గారు, హుజిఫా గారు, జబి గారు,సద్దాం గారు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- NSNarayanag swamyGangavaram, Chittoor🙏9 hrs ago
- NSNarayanag swamyGangavaram, Chittoor🙏9 hrs ago
- GHGreen HousePalamaner, Chittoor👏12 hrs ago
- 21.12.2024 పలమనేరు మార్కెట్ కూరగాయల ధరలు / Vegetable rates in Palamaner Market, Chittoor Dt1
- బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లిలో ఏనుగు దాడిలో వ్యక్తి మృ..తి |ELEPHANT ATTACKED MAN| PALAMANER NEWS1
- మన పలమనేరు లో కేవలం 69/- Rs కే mobile skin1
- పలమనేరు మరియు బైరెడ్డిపల్లి లో ఘనంగా YSRCP పార్టీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.1
- పలమనేరు బాలికలగురుకుల పాఠశాలకు మూడులక్షల విలువచేసే RO PLANT అమర్చిన శ్యాం కోటీశ్వర్1
- పలమనేరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి బర్త్ డే ని బలంగా సెలబ్రేషన్ చేసుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకులు1
- రసాభాసగా మున్సిపల్ సమావేశం.. అధికారుల తీరుపై మండిపడ్డ కౌన్సిలర్లు | PALAMANER NEWS1
- పలమనేరులో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు YS Jagan Birthday Celebrations in Palamaner1