ప్రవేట్ వ్యక్తులకు అడ్డాగా రాయచోటి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం రాయచోటి ఐసిడిఎస్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రాయచోటి ప్రాజెక్ట్ కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి అన్ని తానై ఇస్తా రాజ్యాంగ వ్యవహరిస్తూ అంగన్వాడి వర్కర్లకు సంబంధించిన ఏ బిల్లులు పెట్టాలన్న తన పేరుతో పాటు తన కుటుంబ సభ్యుల పేరుతో నిధులను జమ చేస్తూ అధికారులతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అధికారులు అక్కడ పనిచేసే సిబ్బంది అందరూ ఆ ప్రైవేట్ వ్యక్తిపై ఆధార పడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పదవి విరమణ పొందిన ఓ వ్యక్తి కూడా ప్రతినిత్యం రాయచోటి ఐసిడిఎస్ కార్యాలయానికి వస్తూ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. రాయచోటి,సుండుపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో లెక్కలేలన్నీ అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.దీనిపై జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.1
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- కడప అల్లాహ్ 23 24 251
- Post by మీ శ్రేయోభిలాషి1
- నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్1