సంజీవిని హాస్పిటల్ లో అరుదైన గైనిక్ శస్త్ర చికిత్స.. 11 కేజీ లా అండాశయ కణితి మహిళలో తొలిగింపు. శృంగవరపుకోట, ప్రజాకాంక్ష న్యూస్, స్టాఫ్ రిపోర్టర్ రాము: శృంగవరపుకోట, హాస్పిటల్లో 55 సం॥ల వయస్సు గల భారతి పట్నాయక్, కోరాపుటకు చెందిన మహిళ, పొట్ట పొంగుతుందని సంజీవని హస్పటిల్ రావడం జరిగింది డా.. మధుబాల పరీక్ష చేసి , స్కాన్ రిపోర్ట్స్ ద్వారా కడుపులో అండాశయ కణితి 30x30cm లకు పైగా ఉన్నరని . ఆపరేషన్ ద్వారా తొలగించవలసిన అవసరం ఉందని తెలియజేసారు. కణితి క్యాన్సరకు సంబంధించినదో, కాదో అది రక్త పరీక్ష చేసి తదుపరి ఆపరేషన్ దీని 11కేజీ "గల అండాశయ కణితిని, గర్భసంచినా, ఎడమవైపు అండాశయాన్ని, తొలిగించి సంబంధించిన అవకాశం, అన్నదో లేదో తెలుసుకొనుటకు ఎంపీఈ పంపించడం జరిగింది. పేషెంట్ ఆపరేషన్ అయిన తరువాత రోజున అతి సులువుగా నడవగలిగారు మరియు ద్రవపదార్థాలు తీసుకోగలిగారు. సంజీవని సూపర్ సెలషాలిటీ హాస్టలులో ఐసీయూ సపోర్ట్ ఉండడం వలన ఇలాంటి అరుదైన శాస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలుగుతున్నామని గైనిక్ డాక్టర్. పి.మధుబాల, మత్తు వైద్యులు డా.ఆడారి చంద్రశేఖర్ , క్రిటికల్ కేర్ డీ. సత్యన్నారాయణ మూర్తి తెలియజేశారు.
సంజీవిని హాస్పిటల్ లో అరుదైన గైనిక్ శస్త్ర చికిత్స.. 11 కేజీ లా అండాశయ కణితి మహిళలో తొలిగింపు. శృంగవరపుకోట, ప్రజాకాంక్ష న్యూస్, స్టాఫ్ రిపోర్టర్ రాము: శృంగవరపుకోట, హాస్పిటల్లో 55 సం॥ల వయస్సు గల భారతి పట్నాయక్, కోరాపుటకు చెందిన మహిళ, పొట్ట పొంగుతుందని సంజీవని హస్పటిల్
రావడం జరిగింది డా.. మధుబాల పరీక్ష చేసి , స్కాన్ రిపోర్ట్స్ ద్వారా కడుపులో అండాశయ కణితి 30x30cm లకు పైగా ఉన్నరని . ఆపరేషన్ ద్వారా తొలగించవలసిన అవసరం ఉందని తెలియజేసారు. కణితి క్యాన్సరకు సంబంధించినదో, కాదో అది రక్త పరీక్ష చేసి
తదుపరి ఆపరేషన్ దీని 11కేజీ "గల అండాశయ కణితిని, గర్భసంచినా, ఎడమవైపు అండాశయాన్ని, తొలిగించి సంబంధించిన అవకాశం, అన్నదో లేదో తెలుసుకొనుటకు ఎంపీఈ పంపించడం జరిగింది. పేషెంట్ ఆపరేషన్ అయిన తరువాత రోజున అతి సులువుగా నడవగలిగారు మరియు ద్రవపదార్థాలు తీసుకోగలిగారు. సంజీవని
సూపర్ సెలషాలిటీ హాస్టలులో ఐసీయూ సపోర్ట్ ఉండడం వలన ఇలాంటి అరుదైన శాస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలుగుతున్నామని గైనిక్ డాక్టర్. పి.మధుబాల, మత్తు వైద్యులు డా.ఆడారి చంద్రశేఖర్ , క్రిటికల్ కేర్ డీ. సత్యన్నారాయణ మూర్తి తెలియజేశారు.
- Post by Mulinti shashikala1
- గుమ్మడి🌹చలం🌹పద్మనాభం🌹రాధాకుమారి🌹గీతాంజలి🌹తదితరులు🌹1
- KI⚡️⚡️K… 😝😝😍😂1
- Vizianagaram Is An Emotion _______ Follow lovevizianagaram For Beautiful Viziangaram District Stories _______1
- Rejoice in the Lord Always1
- •For order what’s app 8639996592 Address: Fashion Factory or Frame Factory Near savitramma tiffens,HDFC BANK Down Sivalayam street Near MG road,Pydithallamma temple1
- భోగాపురం ఎయిర్ పోర్ట్ అవుట్ గేట్ దగ్గర కమర్షియల్ ప్లాట్స్1