సత్తెనపల్లి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా గారు బాధితులకు అండగా సీఎం సహాయనిది కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుంది సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు అందించడం జరిగింది. సత్తెనపల్లి రూరల్ మండలం అబ్బురు గ్రామానికి చెందిన యడల పురపు అనూష గారికి 1,48,952,సత్తెనపల్లి రూరల్ మండలం గుజ్జర్ల పూడి గ్రామానికి చెందిన గంగూరు మధుసూదన్ రావు గారికి 1,46,075,నకరికల్లు మండలం నకరికల్లు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి వెంకయ్య గారికి 1,26,990,రూపాయలు,ముప్పాళ్ల మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన చింకా నాగేంద్ర గారికి1,03,926, రూపాయల చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ గారు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
సత్తెనపల్లి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా గారు బాధితులకు అండగా సీఎం సహాయనిది కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుంది సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన
సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు అందించడం జరిగింది. సత్తెనపల్లి రూరల్ మండలం అబ్బురు గ్రామానికి చెందిన యడల పురపు అనూష గారికి 1,48,952,సత్తెనపల్లి రూరల్ మండలం గుజ్జర్ల పూడి గ్రామానికి చెందిన గంగూరు మధుసూదన్ రావు గారికి 1,46,075,నకరికల్లు మండలం నకరికల్లు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి
వెంకయ్య గారికి 1,26,990,రూపాయలు,ముప్పాళ్ల మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన చింకా నాగేంద్ర గారికి1,03,926, రూపాయల చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ గారు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- కోనసీమ చప్పిడి చేపల కూర ...👌😋1
- అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ లక్ష్మి నరసింహుని ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు1
- నేను పుట్టాక మొట్టమొదటిసారి ఈ గుడికి వెళ్ళాము కోనసీమ తిరుపతిచాలాబాగుందండి వాడపల్లి అని కూడా అంటారు 🙏1
- కోనసీమ చేపల పులుసు 🔥🐟 how to add konaseema chepala pulusu1
- లెమల్లే గ్రామం అమరావతి పల్నాడు జిల్లా #shorts srinivasasivapresad1
- కోనసీమ లో అగ్ని ప్రమాదం1
- గోపాలం శివ సాగర్ చౌదరి గారు* గోపాల వారి పాలెం గ్రామం పల్నాడు జిల్లా1
- నలుగురు దొంగలు అరెస్ట్.. ఎందుకంటే | Palnadu District | Prime9 News1