Shuru
Apke Nagar Ki App…
ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ కు సన్మానం జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి వచ్చిన ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పడగెల భూషణ్ ను కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకులు సన్మానించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం కవ్వాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ ఖాన్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముజఫర్ ఖాన్, మేకల మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొద్దుటూరు సతీష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రజాక్, నాయకులు శాకీర్, తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Telangana and nearby areas
- ఇంటర్మీడియట్ విద్యార్థులారా1
- భూ సమస్యల పరిష్కారానికే భూభారతి భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం దస్తురాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆమె భూభారతి చట్టంపై అధికారులకు, నాయకులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ధరణి చట్టంలో పరిష్కారం కాలేని సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.1
- #trending🔥narasimha_dj_new_pochampad ❤️💥1
- ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా బీసీ రుణాలు ఇవ్వాలి - నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు1
- Work completed in rajura1
- #Dil Diya unko unhi pe intezar hai1