బంగారుపాలెం నందు అస్సలామ్ అలైకుమ్ రహమతుల్లా హి బరకాతూ ముస్లిం ఐక్యవేదిక ఏర్పాటు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మండల కేంద్రమైన మసీదు నందు ముస్లిం ఐక్యవేదిక సమావేశమును ఏర్పాటు చేసినారు మసీదు కు విచ్చేసిన ముస్లిమ్స్ సమక్షంలో ముస్లిం ఐక్యవేదికఎన్నిక జరిగినది.ఎన్నిక నందు బంగారుపాలెం మండలం గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ సాలిహ ను ఎన్నుకున్నారు. మరియు బంగారుపాళ్యం మండలం ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులుగా ఎస్ ఫయాజ్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిమ్స్ అందరూ ఏకమై ముస్లిమ్స్ అభివృద్ధి కి ఎదుగుదలకు తాము సహకరిస్తామని తోటి ముస్లిమ్స్ యొక్క కష్టసుఖాలనందు చేదోడు వాదోడుగా వారికి అండగా నిలిచి వారిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తమ వంతు కృషిచేసి ముస్లింఐక్యవేదికను ప్రతిష్టపరచడానికి సహాయపడి సహకరించగలమని ముక్తకంఠముతో ఐక్యవేదిక సమావేశం నందు తెలియజేసారు.

- SACRED BEJEWELLED ART The Divine Lord Venkateshwara is the manifestation of the limitless, transcendent, and unchanging Cosmic Lord Vishnu… “The Preserver” Goddess Lakshmi is both the eternal consort and divine energy or “Shakti” of Lord Vishnu and assists Him to create, protect, and transform the universe Our exquisitely hand embroidered precious bejewelled artwork is a visual ode to the Destroyer of Sins and the Bestower of Fortune together within an exquisitely designed “prabhavali” representing the “Garbhagriha” or “sanctum sanctorum” Minute attention has been given to every single intricate element of this magnificent art created on a base of pure silk, using the very finest of components and the most intricate of hand embroidery techniques, as we constantly endeavour to keep on pushing the boundaries of surface ornamentation to create fine bejewelled art For all queries, Please DM us or WhatsApp us at +9198181367751
- Freedom is not a holiday its way of life style1
- തിരുപ്പതി ക്ഷേത്രത്തിലെ മുസ്ലിം വനിതാ ഉദ്യോഗസ്ഥയുടെ വീട്ടില് വൻ ആഭരണ വേട്ടയോ?1
- om namo venkatesaya🤩1
- Post by KURUVA RAMANJINEYULU R1
- Tirumala Vibes1