కాగజ్నగర్ * బీసీలకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్ష గోడ పోస్టర్లు విడుదల కాగజ్ నగర్ పట్టణ శాఖా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కులాలను కలుపుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని వాళ్ళు పోస్టర్లు విడుదల చేశారు కార్యక్రమంలో బీసీ నాయకులు మాచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్షలో ప్రతి బీసీ బిడ్డ పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను మరిచిపోయి బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించే వరకు బీసీలకు న్యాయం జరిగే వరకూ బీసీ కులాల సోదరులందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని హైదరాబాదులో జరిగే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు అందరము కలిసి వెళ్లి నిరాహార దీక్షలో పాల్గొందామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బిఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండిగురే శ్యామ్ రావు తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కాగజ్నగర్ * బీసీలకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్ష గోడ పోస్టర్లు విడుదల కాగజ్ నగర్ పట్టణ శాఖా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కులాలను కలుపుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార
దీక్ష కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని వాళ్ళు పోస్టర్లు విడుదల చేశారు కార్యక్రమంలో బీసీ నాయకులు మాచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్షలో ప్రతి బీసీ బిడ్డ పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను మరిచిపోయి బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించే వరకు బీసీలకు
న్యాయం జరిగే వరకూ బీసీ కులాల సోదరులందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని హైదరాబాదులో జరిగే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు అందరము కలిసి వెళ్లి నిరాహార దీక్షలో పాల్గొందామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బిఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండిగురే శ్యామ్ రావు తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- Post by Nagesh Thalari3
- Post by KLakshmi Devi2
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1