*విపిఆర్ నివాసంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు* నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్ల ఆధ్వర్యంలో యువ నాయకులు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి ముఖ్య నాయకులు అభిమానుల సమక్షంలో వేమిరెడ్డి దంపతులు యువ నాయకులు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. యువ నాయకులు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వారు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టిడిపి ముఖ్య నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ మురళి సుప్రజ, బుచ్చిరెడ్డిపాలెం టిడిపి అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్ గార్లతోపాటు బుచ్చి పట్టణ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.