*రాష్ట్రంలో మార్పురాలే బతుకులు మారలే* *గ్రామ వికాసం బిజెపితోనే సాధ్యం* *బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద రావు* నేలకొండపల్లి: మార్పు పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద రావు పేర్కొన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకుడు తాండ్ర వినోద రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ,బిఆర్ఎస్ పార్టీలు కుటుంబాల పాలన చేస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాల రాసిన కాంగ్రెస్ పార్టీ మాటలు నీటి మూటల్లా ఉన్నాయని తెలియజేశారు. నిరుద్యోగ మృతి ఇవ్వక జాబ్ నోటిఫికేషన్లు లేక యువత గోస తిరుగుతున్నారని అన్నారు. గ్రామీణ అభివృద్ధి గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ,స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బిఆర్ఎస్ అని వెల్లడించారు.₹ 4,948 కోట్లతో 12,800 కిలోమీటర్ల రోడ్లు,383 వంచనలు నిర్మించి ప్రగతిని చేరువచేసి,17.3 లక్షలకు పైగా వీధి దీపాలతో గ్రామాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం బిజెపి అని అన్నారు.ఈ విలేకర్ల సమావేశంలో కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్,జిల్లా కార్యవర్గ సభ్యుడు మన్నె కృష్ణారావు,సీనియర్ నాయకుడు భువనాసి దుర్గారావు,సూరేపల్లి జ్ఞాన రత్నం,మహమ్మద్ షర్ఫుద్దీన్,బాజా రామకృష్ణ, మల్లె పోయిన గోవిందరావు,కొండ హర్ష వర్ధన్,ఎలిగేటి గిరి,పిట్టల సూరిబాబు, మహిళా నాయకురాలు కందరబోయిన వెంకటరమణ గెల్ల చక్రపాణి,గుండె పొంగు క్రాంతి,మన్నె రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
*రాష్ట్రంలో మార్పురాలే బతుకులు మారలే* *గ్రామ వికాసం బిజెపితోనే సాధ్యం* *బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద రావు* నేలకొండపల్లి: మార్పు పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద రావు పేర్కొన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకుడు తాండ్ర వినోద రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ,బిఆర్ఎస్ పార్టీలు కుటుంబాల పాలన చేస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాల రాసిన కాంగ్రెస్ పార్టీ మాటలు నీటి మూటల్లా ఉన్నాయని తెలియజేశారు. నిరుద్యోగ మృతి ఇవ్వక జాబ్ నోటిఫికేషన్లు
లేక యువత గోస తిరుగుతున్నారని అన్నారు. గ్రామీణ అభివృద్ధి గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ,స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బిఆర్ఎస్ అని వెల్లడించారు.₹ 4,948 కోట్లతో 12,800 కిలోమీటర్ల రోడ్లు,383 వంచనలు నిర్మించి ప్రగతిని చేరువచేసి,17.3 లక్షలకు పైగా వీధి దీపాలతో గ్రామాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం బిజెపి అని అన్నారు.ఈ విలేకర్ల సమావేశంలో కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్,జిల్లా కార్యవర్గ సభ్యుడు మన్నె కృష్ణారావు,సీనియర్ నాయకుడు భువనాసి దుర్గారావు,సూరేపల్లి జ్ఞాన రత్నం,మహమ్మద్ షర్ఫుద్దీన్,బాజా రామకృష్ణ, మల్లె పోయిన గోవిందరావు,కొండ హర్ష వర్ధన్,ఎలిగేటి గిరి,పిట్టల సూరిబాబు, మహిళా నాయకురాలు కందరబోయిన వెంకటరమణ గెల్ల చక్రపాణి,గుండె పొంగు క్రాంతి,మన్నె రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- మీరు ఇది చూశారా?1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1