*తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి కుమ్మక్కై తెలంగాణ ప్రజల కు సంక్షేమ పథకాలు అందకుండా కుట్రలు పడుతున్నాయి* *తెలంగాణ ప్రజలపై బిఆర్ఎస్ బిజెపి ఓడించినందుకు కక్ష పెట్టుకుంది అందుకే తెలంగాణ ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శిస్తున్నాయి ప్రజలకు అందకుండా చేయాలన్నదే వారి కుట్ర దీనికి ప్రజలే తిప్పి కొట్టాలి* - గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి గజ్వెల్ సిద్దిపేట జిల్లా నవంబర్ 12 ఐ త్రీ న్యూస్ /* ( రిపోర్టర్ ఖదీర్ ) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగనాలపై బిజెపి టిఆర్ఎస్ తప్పుడు ప్రచార చేస్తూ ప్రజల్లో అపోహాలు నింపుతున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మైనారిటీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగనన కార్యక్రమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు ఈ సందర్భంగా వీరు ఇరువురు మాట్లాడుతూ గతంలో రాహుల్ గాంధీ గారు ప్రజల సమక్షంలో మాట ఇచ్చినట్టుగానే వారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన చేపట్టడం జరిగింది దీని ద్వారా మన రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీలకు రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికపరంగా అన్ని విధాలుగా సమ న్యాయం చేసే విధంగా అలాగే, ఈ కులగణ ద్వారానే సామాన్య ప్రజలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను వారికి రావాల్సిన కావాల్సిన పథకాల గురించి రేపు రాబోయే బడ్జెట్లో వారికి కేటాయించాల్సిన ఆర్థిక వనరుల విషయంలో సరైన సమాచారం ఉంటుందని అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సర్వేకు సహకరించాలని అలాగే ఈ కుల జనన విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిహ చర్యలు తీసుకునే విధంగా కూడా ఫిర్యాదులు చేస్తామని ప్రజలు ఎవరు నమ్మవద్దని బీసీలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తొక్కి పెట్టాలని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేస్తున్న ఈ విష ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ పార్టీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్ ఖాన్ సీనియర్ నాయకులు గాడి పల్లి శ్రీనివాస్ , ఊడేంశ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, అజ్గర్ కొడకండ్ల బాలు డప్పు గణేష్ ఆంజనేయులు యాదవ్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శివులు గుండు లక్ష్మణ్ , ముట్రాజ్ పల్లి జాంగిర్ శ్రవణ్ సైదమైన లింగం పాల్గొన్నారు
*తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి కుమ్మక్కై తెలంగాణ ప్రజల కు సంక్షేమ పథకాలు అందకుండా కుట్రలు పడుతున్నాయి* *తెలంగాణ ప్రజలపై బిఆర్ఎస్ బిజెపి ఓడించినందుకు కక్ష పెట్టుకుంది అందుకే తెలంగాణ ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శిస్తున్నాయి ప్రజలకు అందకుండా చేయాలన్నదే వారి కుట్ర దీనికి ప్రజలే తిప్పి కొట్టాలి* - గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి గజ్వెల్ సిద్దిపేట జిల్లా నవంబర్ 12 ఐ త్రీ న్యూస్ /* ( రిపోర్టర్ ఖదీర్ ) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగనాలపై బిజెపి టిఆర్ఎస్ తప్పుడు ప్రచార చేస్తూ ప్రజల్లో అపోహాలు నింపుతున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మైనారిటీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీర్ మీడియాతో మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగనన కార్యక్రమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు ఈ సందర్భంగా వీరు ఇరువురు మాట్లాడుతూ గతంలో రాహుల్ గాంధీ గారు ప్రజల సమక్షంలో మాట ఇచ్చినట్టుగానే వారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన చేపట్టడం జరిగింది దీని ద్వారా మన రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీలకు రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికపరంగా అన్ని విధాలుగా సమ న్యాయం చేసే విధంగా అలాగే, ఈ కులగణ ద్వారానే సామాన్య ప్రజలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను వారికి రావాల్సిన కావాల్సిన పథకాల గురించి రేపు రాబోయే బడ్జెట్లో వారికి కేటాయించాల్సిన ఆర్థిక వనరుల విషయంలో సరైన సమాచారం ఉంటుందని అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సర్వేకు సహకరించాలని అలాగే ఈ కుల
జనన విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిహ చర్యలు తీసుకునే విధంగా కూడా ఫిర్యాదులు చేస్తామని ప్రజలు ఎవరు నమ్మవద్దని బీసీలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తొక్కి పెట్టాలని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేస్తున్న ఈ విష ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ పార్టీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్ ఖాన్ సీనియర్ నాయకులు గాడి పల్లి శ్రీనివాస్ , ఊడేంశ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, అజ్గర్ కొడకండ్ల బాలు డప్పు గణేష్ ఆంజనేయులు యాదవ్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శివులు గుండు లక్ష్మణ్ , ముట్రాజ్ పల్లి జాంగిర్ శ్రవణ్ సైదమైన లింగం పాల్గొన్నారు
- SDPT:జగదేవపూర్ మండలంలోని విశ్వతేజ కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు1
- గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద మహిళల ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వాసవి పారాయణం1
- గజ్వేల్ మండలం పరిధిలోని సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి1
- కేసీఆర్ దుమ్ముదులిపిన గజ్వేల్ మహిళ..| Gajwel Women Mass Warning To KCR | CM Revanth Reddy |Vahini Tv1
- గజ్వేల్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక వాసవి పారాయణం, గోమాత కు సీమంతం కార్యక్రమం // N6 NEWS //1
- మల్లన్న సాగర్ డ్యామ్ సిద్దిపేట్ గజ్వేల్ 😉😉||Anand Eye||subscribe||1
- గజ్వేల్ మండలం వాసవి కాటన్ మిల్ లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి1
- గజ్వేల్ లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం!!Gajwel1