కర్నూలు జిల్లా…కోసిగి సర్కిల్ కార్యాలయాన్ని వార్షీక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్. • నేరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలి. • పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన ... జిల్లా ఎస్పీ. కోసిగి సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ శుక్రవారం వార్షీక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. కోసిగి సర్కిల్ కార్యాలయం పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం మొక్కను నాటారు.సైబర్ నేరాల పై, మహిళ చట్టాల పై, నూతన చట్టాల పై ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు అవగాహన చేయాలన్నారు. జిల్లా ఎస్పీ గారితో పాటు ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు , యస్బి సిఐ ప్రసాద్, డి.సి.ఆర్.బి సిఐ గుణశేఖర్ బాబు, కోసిగి సిఐ మంజునాథ్ , కోసిగి ఎస్సై చంద్రమోహన్, పెద్దకడబూరు ఎస్సై నిరంజన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రదీప్ రెడ్డి1
- Mantralayam, Kurnool Andhra Pradesh | Shri Raghavendra Swamy🙏🌸|1
- కోసిగి లో అవినీతికి పాల్పడుతున్న అధికారులు | Kurnool District | brknewslive.1
- ట్విస్టుల మీద ట్విస్టులు..! | Gonegandla Village Incident | RTV Kurnool1