Shuru
Apke Nagar Ki App…
విద్యార్థులకు క్విజ్ పోటీలు జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు గణిత శాస్త్రంపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి.మౌనిక, కరుణా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Murthy

More news from Nirmal and nearby areas
- అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు వెంకన్న అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి, జన్నారం మండలాలలోని పలు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.1
- వంటావార్పు నిర్మల్ డిస్ట్రిక్ట్1
- #SS COMPUTERS OF TECHNOLOGY (📍) Learn Business Accounting In tally at Ss computers of technology1
- This Line❤❤❤1
- Post by Md Sadique Razvi1
- నిర్మల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు#TV999 NEWS1
- Son’s corner kick goal for Tottenham vs Man United1
- Father Vs Son 💥||All actor real name ||1