Shuru
Apke Nagar Ki App…
మండపేట గాంధీనగర్ కొండయ్య గారి బీటులో గత 12 సంవత్సరాలుగా శ్రీ విజయ దుర్గ అమ్మవారిని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు దాతలు, భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు. ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు సాయంత్రం అమ్మవారి మండప ఆవరణలో అఖండ దీపార్చన నిర్వహించారు. ఈ దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన MLA వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీవర ప్రకాష్, యువ పారిశ్రామికవేత్త వేగుళ్ళ అజయ్ బాబు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం అఖండ దీపోత్సవాన్ని ప్రారంభించారు.
Suresh Vishwakarma

More news from Gara and nearby areas
- AP Tidco చైర్మన్ Ajaya Kumar Vemulapati గారి భారీ కాన్వాయ్ నెల్లూరులో1
- విలక్షణ నటుడు,గాయకుడు C.S.R ఆంజనేయులు గారి వర్థంతి స్మృతిలో #శ్రీగౌరీమహాత్మ్యం(1956)నుండి C.S.Rఆంజనేయులు పాడిన గీతం రచన మల్లాది రామకృష్ణశాస్త్రి సంగీతం ఓగిరాల&T.V.రాజు1
- పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా సాంగ్1
- శృం..గారం ఎంత సేపు చెయ్యాలి ఎలా చెయ్యాలి Dr. రాంగోపాల్ గారి మాటల్లో1
- కాకి వచ్చి నెహ్రూ గారి మీద వాలింది గాంధీ మీద కాదు ఎందుకు1
- నాకు సమంతతో కలిసి త్రివిక్రమ్ గారి సినిమాలో చెయ్యాలని ఉంది..!1
- గంజాయి విక్రయాలు, రవాణాపై ఉక్కు పాదం మోపుతున్న కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం. విలేకరుల సమావేశంలో కేసు పూర్వపరాలను వివరించిన జిల్లా ఎస్పీ. కృష్ణాజిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడంలో కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం విశిష్ట కృషి చేస్తుంది. జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ గంజాయి ఆనవాళ్లు లేకుండా జల్లెడ పడుతున్నారు. అందులో భాగంగా పెదపారుపూడి ఎస్సై గారికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బహిరంగ ప్రదేశంలో గంజాయి సేవిస్తూ విక్రయాలకు పాల్పడుతున్న 16 మందిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసు కు సంబంధించి ఈరోజు పెదపారుపూడి పోలీస్స్టేషన్లో జిల్లా ఎస్పీ గారు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు పూర్వాపరాలను వివరించారు.1
- #NTR గారి మీద భయం తో ఫైట్స్ కంపోజ్ చేశా #Devara Fight Master #KingSolomon About #JrNTR !!1