డయాడాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య పోటీలు నగరంలోని టౌన్‌హాల్ నందు శనివారం డయాడాట్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ స్థాయి నృత్య పోటీలు 12, 13 తేదుల్లో జరుగనున్నాయి. అందులో భాగంగా శనివారం జాతీయ స్థాయి నృత్య పోటీలను ముఖ్య అతిథులు హ్యూమన్ రీసోర్సెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. ఇంతియాజ్, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, వాకాటి విజయకుమార్‌రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్, కె. భార్గవి, ఈగా భాస్కర్‌రెడ్డి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి నృత్య పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్న యువతను చూసినప్పుడు భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుందన్నారు. కళలను ప్రోత్సహించడం దేశాన్ని నిర్మించమనే అభిప్రాయంతో డయాడాట్ ఫౌండేషన్ వారు పనిచేస్తున్నారన్నారు. ఒక్కరోజు కోసం కాకుండా తరాల కోసం మంచి చేసే మార్గాల్లో అడుగులు వేస్తూ సేవతో పాటు యువతకు మార్గ నిర్ధేశం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లడం అభినందనీయం అన్నారు. ఆరోగ్యంతో పాటు కళలను ప్రోత్సహించడం, పిల్లల్లోని ప్రతిభను గుర్తించి సమాజానికి వారు సానుకూలంగా ఎదగడానికి మార్గం చూపిన డయాడాట్ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు. అనంతరం డయాడాట్ ఫౌండేషన్ అధ్యక్షులు హుస్సేన్ కిర్మాని మాట్లాడుతూ తమను ప్రోత్సహిస్తూ పలు సందేశాలు, సలహాలు ఇచ్చిన అతిథులకు, అలాగే ప్రధాన స్పాన్సర్లు ఉమామహేశ్వరరావు, ఎస్‌కె. ఖాజామస్తాన్, టి. సూరిబాబు, టి. ఆషిక్ అలీఖాన్, షేక్. ఖాజామస్తాన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల పాటు జరిగే నృత్య పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 27న జరిగే వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానోత్సవం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డయాడాట్ ఫౌండేషన్ సభ్యులు సయ్యద్ సలీం, ఆంథోని రాజ్, ఆషిక్, చెన్నకేశవ, రెహమత్, ప్రవీణ్, వినయ్, ఆకాష్, మస్తాన్ కిర్మాని, వంశీ, కళ్యాణ్, మీరా, ఖాదర్‌మస్తాన్, సంతోష్‌కుమార్, అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు.

- Post by Omnamashivaya S1
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- Post by KLakshmi Devi1
- జై హొ సనాతన ధర్మం1
- Post by Ravi Poreddy1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- Post by Omnamashivaya S1
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1