Shuru
Apke Nagar Ki App…
నాకు వెంకటేష్ నాయుడు నుంచి సంక్రమించిన ఆస్తులను మాత్రమే విక్రయించడం జరిగింది.. జీపీ, రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తులపై నాకు హక్కులు ఉన్నాయి... ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించలేదు.. ఏ విచారణకు అయిన సిద్దమే.. నాపైన అనవసర ఆరోపణలు సమంజసం కాదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీరు అందరూ వాస్తవాలు తీసుకోవాలని వినతి.. మాధవరెడ్డి ఎవరో నాకు తెలియదు... వారితో ఎలాంటి లావాదేవీలు లేవు... నేను ఎలాంటి తప్పు చేయలేదు, సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఏ విచారణ చేయించినా సిద్దంగా వున్నాను.. తనపై కొంతమంది అనవసరమైన ఆరోపణలు చేయడం, మీడియాలో కథనాలు రావడం పైన మదనపల్లెకు చెందిన కోనేటి సులోచన తన ఆవేదన వ్యక్తం చేశారు....
Indian gass Chowdare

More news from Kuppam and nearby areas
- కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత.. | Kuppam YCP Office Closed | CM Chandrababu | YS Jagan1
- కోట శ్రీనివాసరావు గారితో గొడవ జరగడానికి కారణం నేనే - కృష్ణ వంశి1
- చిత్తూరు జిల్లా కుప్పం..ఆత్మహత్యే శరణ్యం అంటున్న పంచాయతీ సెక్రెటరీ రాధా భాయ్ కుటుంబ సభ్యులు....1
- ఎలుకలు పట్టటానికి" కోటి ముప్పై నాలుగు లక్షల1
- వై నాట్ కుప్పం అన్నాడు.. కట్ చేస్తే, కుప్పంలో వైసీపీ జెండా పీకేసారు. కుప్పం వైసీపీ ఆఫీస్ ని హోటల్ గా మార్చేస్తున్నారు. అక్కడున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ పార్టీకి గుడ్ బై చెప్పేసారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది.1
- మాజీ మంత్రులు జి .జగదీష్ రెడ్డి ,వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,డాక్టర్ కె .సంజయ్ ,మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్1
- కుప్పం వైసీపీ ఖాళీ..హోటల్ గా పార్టీ ఆఫీస్ | Kuppam YCP Party Office | YS Jagan | CM Chandrababu | AP1
- Disbursement of pensions in Kuppam Municipality Model Colony - Gajula Khadar Basha కుప్పం మున్సిపాలిటీ మోడల్ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం - గాజుల ఖాదర్ బాషా1