Shuru
Apke Nagar Ki App…
స్వస్థ నారి స్వస్థ పరివార్ కార్యక్రమంలో భాగంగా సోమవారం బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ సచివాలయం ఆవరణలో ఐ. సి.డి.ఎస్. ఆధ్వర్యంలో యేర్పాటు చేసిన స్టాల్లో గర్భిణులు, బాలింతరాలు, పిల్లలు, కిషోర బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారం, జాగ్రత్తలను గురించి వివరిస్తున్న సూపర్వైజర్ ఎన్. ప్రభావతి వివరించడం జరిగింది.
Bonthalakoti Sankara Rao