logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నుల్లి పురుగులు నివారణ కొరకు ఆల్బెండజోళ్ళు మాత్రలు మింగు ఇద్దాం బద్వేలు :మండలం , బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో నందు జాతీయ నుల్లు పురుగుల నివారణ దినోత్సవం జరపరమైనది. ఈ కార్యక్రమంలో నందు విద్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల మండల అభివృద్ధి అధికారిని మరియు ఆరోగ్యశాఖ మండల వైద్యాధికారులు పట్టణం వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, నులిపురుగులు ఏ విధంగా వ్యాప్తి చేదును . వాటి నివారణ కోసము ఆల్బెండజోలు టాబ్లెట్స్ మింగించుట మరియు చేతులు శుభ్రతను గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి వైద్యాధికారి డాక్టర్ జి రాజేష్ కుమార్ తెలియజేశారు .అనంతరము చెన్నకేశంపల్లి ఉన్నత పాఠశాల నందుప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తర్వాత మ్రింగించడమైనది. ఈ కార్యక్రమంలో బద్వేలు డివిజనల్ ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి మల్లేష్ అకస్మికంగా పాఠశాలను మరియు అంగనవాడి కేంద్రాల నందు అలబెండజోల్ మాత్రలు మింగించు చేతులు శుభ్రతను గురించి మరియు అడ్వర్స్ ఈవెంట్ గురించి పర్యవేక్షించారు .ఈ కార్యక్రమం లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమీల, మండల వైద్యాధికారులు డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు ,మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శర్మ, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల్లో హెల్త్ అసిస్టెంట్ వి జనార్దన్ రావు ఏఎన్ఎం భానుమతి ఆశా కార్యకర్తల సుబ్బమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.

on 17 February
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
on 17 February
42673648-22d3-414b-80cb-c36792217243

నుల్లి పురుగులు నివారణ కొరకు ఆల్బెండజోళ్ళు మాత్రలు మింగు ఇద్దాం బద్వేలు :మండలం , బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో నందు జాతీయ నుల్లు పురుగుల నివారణ దినోత్సవం జరపరమైనది. ఈ కార్యక్రమంలో నందు విద్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల మండల అభివృద్ధి అధికారిని మరియు ఆరోగ్యశాఖ మండల వైద్యాధికారులు పట్టణం వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, నులిపురుగులు ఏ విధంగా వ్యాప్తి చేదును . వాటి నివారణ కోసము ఆల్బెండజోలు టాబ్లెట్స్ మింగించుట మరియు చేతులు శుభ్రతను గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి వైద్యాధికారి డాక్టర్ జి రాజేష్ కుమార్ తెలియజేశారు .అనంతరము చెన్నకేశంపల్లి ఉన్నత పాఠశాల నందుప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థిని

6a52d984-775d-43e3-9931-9e89ca251799

విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తర్వాత మ్రింగించడమైనది. ఈ కార్యక్రమంలో బద్వేలు డివిజనల్ ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి మల్లేష్ అకస్మికంగా పాఠశాలను మరియు అంగనవాడి కేంద్రాల నందు అలబెండజోల్ మాత్రలు మింగించు చేతులు శుభ్రతను గురించి మరియు అడ్వర్స్ ఈవెంట్ గురించి పర్యవేక్షించారు .ఈ కార్యక్రమం లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమీల, మండల వైద్యాధికారులు డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు ,మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శర్మ, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల్లో హెల్త్ అసిస్టెంట్ వి జనార్దన్ రావు ఏఎన్ఎం భానుమతి ఆశా కార్యకర్తల సుబ్బమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....
    1
    వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం 
కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం 
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? 
-వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    8 hrs ago
  • జై కోటంరెడ్డి బ్రదర్స్ ✌️✌️
    1
    జై కోటంరెడ్డి బ్రదర్స్ ✌️✌️
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు
    1
    ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది.
ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..
    1
    పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    18 hrs ago
  • ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley
    1
    ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది.
విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. 
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£
    1
    ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది.
ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు.
ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    17 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.