logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్దిపేట: నేటి నుంచి మూడు నెలల బియ్యం పంపిణీ లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం అందించనున్నారు. సిద్దిపేట జిల్లాలో 686 రేషన్ దుకాణాల ద్వారా 3,35,351 కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు.

2 hrs ago
user_Ashok Kumar Potta
Ashok Kumar Potta
Local News Reporter ములుగు, సిద్దిపేట, తెలంగాణ•
2 hrs ago
e9b3ab07-fc0d-494a-a01c-9df50e1beed1

సిద్దిపేట: నేటి నుంచి మూడు నెలల బియ్యం పంపిణీ లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం అందించనున్నారు. సిద్దిపేట జిల్లాలో 686 రేషన్ దుకాణాల ద్వారా 3,35,351 కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది.... #Thankyou teenmarmallanna 🙏
    1
    అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*

*వీందో డ్రామా... వాందో డ్రామా😤*
అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*
దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే 
ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
#Thankyou teenmarmallanna 🙏
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    16 min ago
  • ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్
    1
    ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి
సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    1
    రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    user_SHEKHAR
    SHEKHAR
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    1
    భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ...
భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు
రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య
పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు
పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    16 hrs ago
  • ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!
    1
    ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన విశాల హృదయంతో ఈ వీడియో నిదర్శనం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి గొప్ప వ్యక్తిత్వానికి, ఆయన విశాల హృదయానికి నిదర్శనం ఈ వీడియో! ఢిల్లీ ఆందోళనల్లో కొందరు యువతులు తనను, తన కన్నతల్లిని అత్యంత అసభ్యకరంగా దూషించినప్పటికీ... వారిపై ఏమాత్రం కోపగించుకోకుండా ఒక తండ్రిలా ఆయన స్పందించిన తీరు అద్భుతం. "యువత చిన్నతనంలో తప్పులు చేయడం సహజం, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదే" అని మోదీ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. "పిల్లలూ... రండి, దేశం కోసం అందరం కలిసి పనిచేద్దాం" అంటూ దారి తప్పిన యువతకు ఆయన ఇచ్చిన పిలుపు ఎంతో స్ఫూర్తిదాయకం.
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన విశాల హృదయంతో ఈ వీడియో నిదర్శనం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి గొప్ప వ్యక్తిత్వానికి, ఆయన విశాల హృదయానికి నిదర్శనం ఈ వీడియో!
ఢిల్లీ ఆందోళనల్లో కొందరు యువతులు తనను, తన కన్నతల్లిని అత్యంత అసభ్యకరంగా దూషించినప్పటికీ... వారిపై ఏమాత్రం కోపగించుకోకుండా ఒక తండ్రిలా ఆయన స్పందించిన తీరు అద్భుతం. "యువత చిన్నతనంలో తప్పులు చేయడం సహజం, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదే" అని మోదీ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.
"పిల్లలూ... రండి, దేశం కోసం అందరం కలిసి పనిచేద్దాం" అంటూ దారి తప్పిన యువతకు ఆయన ఇచ్చిన పిలుపు ఎంతో స్ఫూర్తిదాయకం.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్

నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్
నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    14 hrs ago
  • శివంపేటలో చోరీ కేసు ఛేదన.. గ్రామస్తుడే నిందితుడిగా అరెస్ట్ శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో ఇటీవల కలకలం రేపిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు బబ్బురి శ్రీశైలం ఇంట్లో జూలై 29న పట్టపగలు జరిగిన భారీ చోరీ ఘటనలో అదే గ్రామానికి చెందిన గోపాల్ (30)ను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఘటన అనంతరం పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి విచారణ చేపట్టగా గోపాల్‌పై అనుమానం బలపడిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 9.6 తులాల బంగారం, 99 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.
    1
    శివంపేటలో చోరీ కేసు ఛేదన.. గ్రామస్తుడే నిందితుడిగా అరెస్ట్
శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో ఇటీవల కలకలం రేపిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు బబ్బురి శ్రీశైలం ఇంట్లో జూలై 29న పట్టపగలు జరిగిన భారీ చోరీ ఘటనలో అదే గ్రామానికి చెందిన గోపాల్ (30)ను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.
తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఘటన అనంతరం పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి విచారణ చేపట్టగా గోపాల్‌పై అనుమానం బలపడిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 9.6 తులాల బంగారం, 99 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    29 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.