ఘనంగా తిరంగా ర్యాలీ ప్రతి ఒక్కరు జాతీయ జెండా ఎగురావేయాలి..... విద్యార్థినీ విష్ణవి నీ అభినందించిన కంది కట్ల రాజేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి...... నెల్లూరు.. ఆగస్టు. 12/. భరత దేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్న ట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కంది కట్ల రాజేశ్వరి అన్నారు.. మంగళవారం నెల్లూరు నగరం లోని కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థుల తో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. కాలేజ్ దగ్గర నుంచి వీ ఆర్ సీ వరకు ప్రదర్శన గా వెళ్లి తిరిగి కాలేజ్ వద్ద కు చేరుకున్నరు... ఈ సందర్బంగా ఆమె మాట్లాడు తూ దేశ స్వతంత్ర కోసం ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ వారితో చేసిన పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర మని తెలిపారు..అలాంటి త్యాగ ధనులను గుర్తు చేసుకొంటూ ప్రతి ఇంటి పైన మువ్వన్నెల జెండాను ప్రతి పౌరడు ఎగురవేయాలని పిలుపు నిచ్చారు... జాతీయ పతాకం రూప కర్త పింగళి వెంకయ్య.... గంటా విజయశ్రీ.... భరత దేశ స్వాత్రంత్ర పోరాటం లొ మన జాతీయ జెండా ను రూపొందించిన వ్యక్తి పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరు గర్వించదగ్గ విషయం అన్ని మహిళా మోర్చా రాష్ట్ర కార్యా వర్గ సభ్యురాలు గంటా విజయశ్రీ పేర్కొన్నారు విద్యార్థుల కు జాతీయ భావాలు దేశ భక్తి పై అవగాహనా కల్పించాలి నీ విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్బంగా కృష్ణ చైతన్య లొ డిగ్రీ చదువు తున్న వైష్ణవి అనే విద్యార్థిని దేశం గురించి స్వాత్రంత్ర పోరాటం గురించి అద్భుతం గా మాట్లాడగా ఆమెను రాజేశ్వరి విజయశ్రీ లు అభినందనందించారు.... ఈ కార్యక్రమం లొ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కరణం సుభాషిణి. నాగలక్ష్మి. మూలపేట మండలఅధ్యక్షురాలు చిత్తతూ రు పద్మావతి. కామాక్షి. అల్లూరు నాగేంద్ర సింగ్. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు. సురేష్ నాయుడు. వెంకయ్య రాధాయ్య తదితరులు పాల్గొన్నారు..