యాదగిరిగుట్ట మండలం పరిధిలోని పత్రిక మిత్రులకు తెలియజేయునది ఏమనగా ఈరోజు 10/05/2026 యాదగిరిగుట్ట మండల పరిధిలోని రాళ్ల జనగాం గ్రామం శివారులలో కొంతమంది వ్యక్తులచే ఆర్గనైజ్డ్ గా నిర్వహించే జూదం మూడుముక్కలాట ఆడుచుండగా యాదగిరిగుట్ట మండలం లోకల్ పోలీస్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషల్ ఆపరేషన్ టీంకు సంబంధించి నమ్మదగిన సమాచారం మేరకు అట్టి ప్రదేశానికి వెళ్లి చూడగా ఇట్టి కింది తెలిపిన వ్యక్తులు జూదం మరియు మూడుముక్కలాట ఆడుచుండగా పట్టుబడి అయినారు 1) పొగాకు సంపత్ , R/o ఆర్ బి నగర్ బోనగిరి 2) గుగులోతు వెంకటేష్, R/o మల్కాపురం గ్రామం తుర్కపల్లి మండలం 3) బైరాగి జంగాలు, R/o దాతరపల్లి గ్రామం యాదగిరిగుట్ట మండలం 4) వనం సతీష్, R/o దామరకుంట సిద్దిపేట్ 5) పత్తి రమేష్, R/o దామరకుంట సిద్దిపేట్ 6) జిల్లా జహంగీర్,R/o గజ్వేల్ సిద్దిపేట్ 7) గుంటిపల్లి కోటేష్,R/o యాదగిరి పల్లి యాదగిరిగుట్ట మండలం 8) ఏరువ సల్మాన్ రెడ్డి, R/o గాగిల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి 9) మహమ్మద్ ఆజాం (Absconding )R/o బోనగిరి 10) గంగాదేవి వెంకటేష్ (Absconding)R/o గంగసానిపల్లి బోనగిరి ఇట్టి పైన తెలిపిన వ్యక్తులు రాళ్ల జనగాం గ్రామ శివారులో యాదగిరిగుట్ట మండల పరిధిలోని జూదం మూడుముక్కలాట ఆడుచుండగా పట్టుబడ్డారు వీరి దగ్గర పత్తాల సెట్స్ , 43,250/- రూపాయలు క్యాష్ , ఎనిమిది మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిల్ల్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది Regards Inspector Yadagirigutta
యాదగిరిగుట్ట మండలం పరిధిలోని పత్రిక మిత్రులకు తెలియజేయునది ఏమనగా ఈరోజు 10/05/2026 యాదగిరిగుట్ట మండల పరిధిలోని రాళ్ల జనగాం గ్రామం శివారులలో కొంతమంది వ్యక్తులచే ఆర్గనైజ్డ్ గా నిర్వహించే జూదం మూడుముక్కలాట ఆడుచుండగా యాదగిరిగుట్ట మండలం లోకల్ పోలీస్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషల్ ఆపరేషన్ టీంకు సంబంధించి నమ్మదగిన సమాచారం మేరకు అట్టి ప్రదేశానికి వెళ్లి చూడగా ఇట్టి కింది తెలిపిన వ్యక్తులు జూదం మరియు మూడుముక్కలాట ఆడుచుండగా పట్టుబడి అయినారు 1) పొగాకు సంపత్ , R/o ఆర్ బి నగర్ బోనగిరి 2) గుగులోతు వెంకటేష్, R/o మల్కాపురం గ్రామం తుర్కపల్లి మండలం 3) బైరాగి జంగాలు, R/o దాతరపల్లి గ్రామం యాదగిరిగుట్ట మండలం 4) వనం సతీష్, R/o దామరకుంట
సిద్దిపేట్ 5) పత్తి రమేష్, R/o దామరకుంట సిద్దిపేట్ 6) జిల్లా జహంగీర్,R/o గజ్వేల్ సిద్దిపేట్ 7) గుంటిపల్లి కోటేష్,R/o యాదగిరి పల్లి యాదగిరిగుట్ట మండలం 8) ఏరువ సల్మాన్ రెడ్డి, R/o గాగిల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి 9) మహమ్మద్ ఆజాం (Absconding )R/o బోనగిరి 10) గంగాదేవి వెంకటేష్ (Absconding)R/o గంగసానిపల్లి బోనగిరి ఇట్టి పైన తెలిపిన వ్యక్తులు రాళ్ల జనగాం గ్రామ శివారులో యాదగిరిగుట్ట మండల పరిధిలోని జూదం మూడుముక్కలాట ఆడుచుండగా పట్టుబడ్డారు వీరి దగ్గర పత్తాల సెట్స్ , 43,250/- రూపాయలు క్యాష్ , ఎనిమిది మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిల్ల్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది Regards Inspector Yadagirigutta
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- Post by Mana Velugu1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- బండి సంజయ్ కొడుకు కేసులో పోలీసులు తమ బాధ్యత విస్మరిస్తే.. రేపు వాళ్లకి కూడా పనిష్మెంట్ తప్పదు - మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ కొడుకు కేసులో పోలీసులు తమ బాధ్యత విస్మరిస్తే.. రేపు వాళ్లకి కూడా పనిష్మెంట్ తప్పదు - మంత్రి పొన్నం ప్రభాకర్1
- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1