మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెదేపా నేత పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు యం డి అలీ అనారోగ్యం తో బాధపడుతు మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యం డి అలీ మృతి చెందడం పార్టీ కి,మాకు తీరని లోటు అని అన్నారు అనంతరం కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండిల్ రమేష్ శేట్టి, భరత్వాజ్ శేట్టి, రవితేజ శేట్టి,నాడిగేని మహాదేవ,నాడిగేని తాయన్న, కోండగేనీ వీరారెడ్డి, పంపాపతి, నాడిగేని వీరారెడ్డి,డీలర్ నరసన్న, హనుమంతు,దాదా ఉసేని,యం పి టి సి సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు
మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెదేపా నేత పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు యం డి అలీ అనారోగ్యం తో బాధపడుతు మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యం డి అలీ మృతి చెందడం పార్టీ కి,మాకు తీరని లోటు అని అన్నారు అనంతరం కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండిల్ రమేష్ శేట్టి, భరత్వాజ్ శేట్టి, రవితేజ శేట్టి,నాడిగేని మహాదేవ,నాడిగేని తాయన్న, కోండగేనీ వీరారెడ్డి, పంపాపతి, నాడిగేని వీరారెడ్డి,డీలర్ నరసన్న, హనుమంతు,దాదా ఉసేని,యం పి టి సి సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు
- కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.1
- అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య.. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు. పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు1
- పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.1
- తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.1
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- పన్ను రాబడిలో భారీ పతనం.. కూటమిపై వైసీపీ విమర్శలు.. చేతగానితనాన్ని లెక్కలతో బయటపెట్టిన కాగ్ నివేదిక సంపద సృష్టి పేరుతో రాష్ట్ర ఖజానా ఖాళీ: కారుమూరు వెంకటరెడ్డి1
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.1
- తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.1