Shuru
Apke Nagar Ki App…
More news from Srikakulam and nearby areas
- ముస్లిం దేశాల్లో కూడా మోడి క్రేజీ వేరే అబ్బా1
- పోలాకి: పోలియో రహిత సమాజం నిర్మించేందుకు కృషి. MLA బగ్గు రమణమూర్తి తేదీ:-21-12-2025, పోలాకి మండలం ఈ రోజు పోలాకి మండలం, మబగాం ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఎమ్మెల్యే గారు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు బాలబాలికలకు పోలియో చుక్కల తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.పిల్లలు పోలియో బారిన పడకుండా ముందుగానే పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. భారతదేశాన్ని పోలియోరహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనం చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలుగుతామని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాయ రవి, డాక్టర్స్, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.1
- అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, ఇందన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జన్నారంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులు, మాజీ జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- చరిత్ర సృష్టించిన సుష్మ భూమేష్ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ చరిత్రను సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె 2,919 ఓట్ల మెజార్టీని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా ఆమె గుర్తింపు పొందారు. దీంతో ఆమెను అందరూ అభినందించారు.1
- పోన్కల్ సర్పంచ్ గా సుష్మా భూమేష్ జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా జక్కు సుష్మ భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జన్నారం పంచాయతీ కార్యాలయ సమావేశం మందిరంలో స్పెషల్ ఆఫీసర్ ఉమర్ షరీఫ్, వార్డు సభ్యుల సమక్షంలో సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సుష్మ భూమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి.లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈవో రాహుల్ ఉన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో అన్యమతస్తు లతో పర మతస్తులతో హిందువులకు ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా2
- భారత్ మాత కి జై 🇮🇳1