Shuru
Apke Nagar Ki App…
https://youtube.com/shorts/iOv_phWnMg8?si=Bhytv4HDzoTb0cgc
Chand Basha (సప్తమందిర సముదాయం) official
More news from Andhra Pradesh and nearby areas
- *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.* ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*1
- ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.1
- Post by Nirmal KR NEWS 3691
- Post by Omnamashivaya S1
- Suresh Swami1
- *పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామం నందు మంచికల్లు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్లకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు, పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, ఆర్డివో మురళీకృష్ణ గారు, డి.ఎస్.పి జగదీశ్ గారు విచ్చేసి, శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం నందు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.*3
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామ దేవత శ్రీ పాతపాటేశ్వరమ్మ అమ్మవారి 427వ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శ్రీ పాతపాటేశ్వరమ్మ అమ్మవారి దేవాలయం నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి) బి. కృష్ణారావు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఆర్డీవో మురళీకృష్ణ గారు, గురజాల డి.ఎస్.పి జగదీష్ గారు పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది.*2
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ లోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ ప్రాంగణం నందు గౌరవ ఉప ముఖ్య మంత్రి వర్యులు మరియు పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతికత శాఖా మాత్యులు గౌ|| శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో(వర్త్యూవల్) గా ప్రారంభం చేసిన డివిజినల్ అభివృద్ది అధికారి వారి కార్యాలయము, ప్రారంబొత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, గురజాల ఆర్.డి.ఓ మురళికృష్ణ గారు, డి.ఎల్.డి.ఓ గబ్రూ నాయక్ గారు, గురజాల నియోజకవర్గంలోని అన్నీ మండలాల తహసీల్దారులు, ఎమ్.డి.ఓ లు, అన్నీ మున్సిపాలిటీల కమీషనర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొనటం జరిగింది.*3
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1