Shuru
Apke Nagar Ki App…
అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనపై చర్చ......... . రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 13వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పాడేరు మండలం నందిగురువు ప్రాంతంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పర్యటనపై అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇదే కార్యక్రమంలో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Nava surya
అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనపై చర్చ......... . రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 13వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పాడేరు మండలం నందిగురువు ప్రాంతంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రి పర్యటనపై అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇదే కార్యక్రమంలో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.1
- Post by Shyam1
- పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్లో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం నుండి ఒడిశా గుమడ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అనిల్ జైన్ గా గుర్తించారు. భార్య జ్యోతి జైన్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు1
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన శేఖర్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు.సర్పంచ్ రామభుక్త, వార్డ్ మెంబర్లు, 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎంజిఆర్ నియోజకవర్గం చేసిన అభివృద్ధి చూసి పార్టీలో చేరామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.1
- రంపచోడవరం ఏజెన్సీలో విద్యార్థులకు పాడైన కోడిగుడ్లు పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు. అవసరం అయితే కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మార్చి వేస్తామన్నారు. మంగళవారం దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లు పెట్టిన విషయం తెలిసి పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.1