Shuru
Apke Nagar Ki App…
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని డిసిసి మాజీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి దండేపల్లి మండలంలోని మాకులపేట , నాగ సముద్రం, లక్షెట్టీపేట్ మండలంలోని ఎల్లారం, దౌడపల్లి, పాత కొమ్ము గూడెం, కొత్త కొమ్ము గూడెం గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు.
P.G.Murthy

More news from East Godavari and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1