Shuru
Apke Nagar Ki App…
04-01-24వ తారీఖు, పుణ్య దంపతులు శ్రీ పువ్వాడ లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి పువ్వాడ లక్ష్మీదేవి గారి యొక్క 50వ పెళ్లిరోజు సందర్భంగా, అందరి దేవుళ్ల ఆశీర్వాదాలు తోటి, ఈ పుణ్య దంపతులు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వీరి కుమారులు శ్రీ పువ్వాడ గుప్త గారు, శ్రీ పువ్వాడ రామకృష్ణ గారు, కుటుంబ సభ్యులందరూ కలిసి, హన్మకొండ లోని పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకొనె 150 మంది పేద విద్యార్థులకు, రాగిజావ తాగడానికి ఉపయోగపడే స్టీల్ కప్స్, బిస్కెట్స్ వితరణ చేశారు.
Thirupathi kuruma

More news from Warangal and nearby areas