logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లి లో ఉన్న గుజిరిలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగి పది లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మదనపల్లి అగ్నిమాపక అధికారి శివప్ప గుడి యజమాని చల్లా శివ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి నీరుగట్టువారి పల్లిలో కాపురం ఉంటున్న శివ, చౌడేశ్వరి కళ్యాణ మండపం కు సమీపంలో గత కొన్నిల్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూటివ్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కుదిరిలో ఉన్న అట్టలు పేపర్ అల్యూమినియం కాపర్ ఇనుము ఇతరత్రా సామాగ్రి మంటల్లో ఖాళీ బూడిదైంది. సుమారు పది లక్షల కు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేసి చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేసి పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఫోటోలు ఉన్నాయి 11ఎండీపీఎల్24, 25: నీరుగత్తుపల్లిలో అగ్ని ప్రమాద దృశ్యాలు

7 hrs ago
user_తవళంనగిరోళ్లబాలనాగనాయుడు
తవళంనగిరోళ్లబాలనాగనాయుడు
మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

నీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగట్టుపల్లె గుజరిలో అగ్ని ప్రమాదం -రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం.. మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లి లో ఉన్న గుజిరిలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం

జరిగి పది లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మదనపల్లి అగ్నిమాపక అధికారి శివప్ప గుడి యజమాని చల్లా శివ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి నీరుగట్టువారి పల్లిలో కాపురం ఉంటున్న శివ, చౌడేశ్వరి కళ్యాణ మండపం కు సమీపంలో గత కొన్నిల్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం

విద్యుత్ షార్ట్ సర్క్యూటివ్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కుదిరిలో ఉన్న అట్టలు పేపర్ అల్యూమినియం కాపర్ ఇనుము ఇతరత్రా సామాగ్రి మంటల్లో ఖాళీ బూడిదైంది. సుమారు పది లక్షల కు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక

అధికారి శివప్ప సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేసి చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేసి పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఫోటోలు ఉన్నాయి 11ఎండీపీఎల్24, 25: నీరుగత్తుపల్లిలో అగ్ని ప్రమాద దృశ్యాలు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే పలమనేరు ఏరియా ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ నూతన వాహనాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
    1
    పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
పలమనేరు ఏరియా ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ నూతన వాహనాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసునామీలా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ.. 2000 మందితో కదం తొక్కిన విద్యార్థులు, యువత, వైయస్ఆర్ సీపీ శ్రేణులు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్..మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పట్టుబాటు నెలూరు VRC సెంటర్ లో మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ.. నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. వైయస్ఆర్ సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో..సాగిన నిరసన ర్యాలీలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త కొండ్రెడ్డి రంగారెడ్డి గారు కార్పొరేటర్లు, ఇంఛార్జ్ లు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగాడీఎస్సీ అవినీతి అక్రమాలపై..విద్యార్థులు యువతతో కలిసి.. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. VRC నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు సుమారు 2000 మంది యువత, విద్యార్థులు పాల్గొని డీఎస్సీ అక్రమాలను సీబీఐ విచారణతోపాటుగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే ఈరోజు వైయస్ఆర్ సీపీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, యువత, విద్యార్థులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.. కాబట్టి దీనిపై నారా లోకేష్ రాజీనామా చేయాలని..సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని, సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ అక్రమాలపై.. ఉద్యమం ఉధృతమవుతుందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. గత వారం రోజుల నుంచి.. యువత విద్యార్థులు చేస్తున్న.. అనేక రకాల నిరసన కార్యక్రమాలతో.. మెగా డీఎస్సీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత అంతటి స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మెగా డీఎస్సీ.. ఉద్యమమేనన్నారు. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం..డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. తప్పుంటే బాధ్యులను శిక్షించాలనే కోరుతున్నామన్నారు. ఎక్కడ డీఎస్సీని రద్దు చేయమని గాని.. ఇప్పుడు ఇచ్చిన టీచర్ ఉద్యోగాలను తీసేయమని గాని..తాము చెప్పడం లేదన్నారు. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఎందుకంటే ఇప్పటికే డీఎస్సీ అక్రమాల్లో ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని, లోకేష్ అధికారంలో ఉంటే పూర్తిగా ఈ విచారణను తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏ పనిలో కూడ పారదర్శకత లేదన్నారు. ఈరోజు దీనిపై ఉద్యమం చేస్తున్న వైయస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారే తప్పు..డీఎస్సీలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు యువత విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తుంటే..ప్రభుత్వం ఎందుకు విచారణకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారిని భయభ్రాంతులను గురిచేసి.. వారిచేత ర్యాలీలు చేయించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వమే వారిని ప్రోత్సహించి ప్రభుత్వం వారికి బస్సులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. సీబీఐ విచారణకు ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసునామీలా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ.. 2000 మందితో కదం తొక్కిన విద్యార్థులు, యువత, వైయస్ఆర్ సీపీ శ్రేణులు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్..మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పట్టుబాటు నెలూరు VRC సెంటర్ లో మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ.. నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. వైయస్ఆర్ సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో..సాగిన నిరసన ర్యాలీలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త కొండ్రెడ్డి రంగారెడ్డి గారు కార్పొరేటర్లు, ఇంఛార్జ్ లు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగాడీఎస్సీ అవినీతి అక్రమాలపై..విద్యార్థులు యువతతో కలిసి.. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. VRC నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు సుమారు 2000 మంది యువత, విద్యార్థులు పాల్గొని డీఎస్సీ అక్రమాలను సీబీఐ విచారణతోపాటుగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే ఈరోజు వైయస్ఆర్ సీపీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, యువత, విద్యార్థులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.. కాబట్టి దీనిపై నారా లోకేష్ రాజీనామా చేయాలని..సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని, సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ అక్రమాలపై.. ఉద్యమం ఉధృతమవుతుందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. గత వారం రోజుల నుంచి.. యువత విద్యార్థులు చేస్తున్న.. అనేక రకాల నిరసన కార్యక్రమాలతో.. మెగా డీఎస్సీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత అంతటి స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మెగా డీఎస్సీ.. ఉద్యమమేనన్నారు. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం..డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. తప్పుంటే బాధ్యులను శిక్షించాలనే కోరుతున్నామన్నారు. ఎక్కడ డీఎస్సీని రద్దు చేయమని గాని.. ఇప్పుడు ఇచ్చిన టీచర్ ఉద్యోగాలను తీసేయమని గాని..తాము చెప్పడం లేదన్నారు. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఎందుకంటే ఇప్పటికే డీఎస్సీ అక్రమాల్లో ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని, లోకేష్ అధికారంలో ఉంటే పూర్తిగా ఈ విచారణను తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏ పనిలో కూడ పారదర్శకత లేదన్నారు. ఈరోజు దీనిపై ఉద్యమం చేస్తున్న వైయస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారే తప్పు..డీఎస్సీలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు యువత విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తుంటే..ప్రభుత్వం ఎందుకు విచారణకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారిని భయభ్రాంతులను గురిచేసి.. వారిచేత ర్యాలీలు చేయించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వమే వారిని ప్రోత్సహించి ప్రభుత్వం వారికి బస్సులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. సీబీఐ విచారణకు ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో
    1
    నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసునామీలా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ..

2000 మందితో కదం తొక్కిన విద్యార్థులు, యువత, వైయస్ఆర్ సీపీ శ్రేణులు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్..మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పట్టుబాటు

నెలూరు VRC సెంటర్ లో  మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ.. నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. వైయస్ఆర్ సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో..సాగిన నిరసన ర్యాలీలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త కొండ్రెడ్డి రంగారెడ్డి గారు కార్పొరేటర్లు, ఇంఛార్జ్ లు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. మెగాడీఎస్సీ అవినీతి అక్రమాలపై..విద్యార్థులు యువతతో కలిసి.. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.

VRC నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు సుమారు 2000 మంది యువత, విద్యార్థులు పాల్గొని డీఎస్సీ అక్రమాలను సీబీఐ విచారణతోపాటుగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే ఈరోజు వైయస్ఆర్ సీపీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, యువత, విద్యార్థులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.. కాబట్టి దీనిపై నారా లోకేష్ రాజీనామా చేయాలని..సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని, సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు.

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ అక్రమాలపై.. ఉద్యమం ఉధృతమవుతుందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. గత వారం రోజుల నుంచి.. యువత విద్యార్థులు చేస్తున్న.. అనేక రకాల నిరసన కార్యక్రమాలతో.. మెగా డీఎస్సీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత అంతటి స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మెగా డీఎస్సీ.. ఉద్యమమేనన్నారు. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం..డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. తప్పుంటే బాధ్యులను శిక్షించాలనే కోరుతున్నామన్నారు. ఎక్కడ డీఎస్సీని రద్దు చేయమని గాని.. ఇప్పుడు ఇచ్చిన టీచర్ ఉద్యోగాలను తీసేయమని గాని..తాము చెప్పడం లేదన్నారు. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఎందుకంటే ఇప్పటికే డీఎస్సీ   అక్రమాల్లో ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని, లోకేష్ అధికారంలో ఉంటే పూర్తిగా ఈ విచారణను తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏ పనిలో కూడ పారదర్శకత లేదన్నారు. ఈరోజు దీనిపై ఉద్యమం చేస్తున్న వైయస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారే తప్పు..డీఎస్సీలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు యువత విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తుంటే..ప్రభుత్వం ఎందుకు విచారణకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. 
ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారిని భయభ్రాంతులను గురిచేసి.. వారిచేత ర్యాలీలు చేయించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కార్యక్రమాలను  ప్రభుత్వమే వారిని ప్రోత్సహించి ప్రభుత్వం వారికి బస్సులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. 
సీబీఐ విచారణకు ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా దీనిపై  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని  హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో 

    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం.... ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
    4
    ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం....
ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చేనేత సమస్యలపై ఇంటింటికీ వెళ్లి తెలుసుకుంటాం: కేతిరెడ్డి చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో ధర్మవరంలో ఇంటింటికీ వెళ్లి వారితో మాట్లాడుతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడురు.. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి నాయకుల మాటలు విని అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అందకుండా చేస్తున్న హ్యాండ్లూమ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హులకు పథకం అందకుండా చేసిన అధికారులపై విచారణ జరిపించి, తప్పు చేసినట్లు తేలితే జైలుకు పంపించేలా చర్యలు తీసుకుంటామని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.
    1
    చేనేత సమస్యలపై ఇంటింటికీ వెళ్లి తెలుసుకుంటాం: కేతిరెడ్డి
చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో ధర్మవరంలో ఇంటింటికీ వెళ్లి వారితో మాట్లాడుతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడురు.. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి నాయకుల మాటలు విని అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అందకుండా చేస్తున్న హ్యాండ్లూమ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హులకు పథకం అందకుండా చేసిన అధికారులపై విచారణ జరిపించి, తప్పు చేసినట్లు తేలితే జైలుకు పంపించేలా చర్యలు తీసుకుంటామని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నర్సీపట్నంలో పోలీసులు అతి.. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా మాజీ ఎమ్మెల్యే గణేష్ గారిని అడ్డగింత పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టకుండా.. ర్యాలీ చేస్తున్నా అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించిన గణేష్ గారు సమాధానం చెప్పకుండా.. బుకాయించిన పోలీసులు నర్సీపట్నంలో పోలీసులు అతి.. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా మాజీ ఎమ్మెల్యే గణేష్ గారిని అడ్డగింత పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టకుండా.. ర్యాలీ చేస్తున్నా అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించిన గణేష్ గారు సమాధానం చెప్పకుండా.. బుకాయించిన పోలీసులు
    1
    నర్సీపట్నంలో పోలీసులు అతి.. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా మాజీ ఎమ్మెల్యే గణేష్ గారిని అడ్డగింత 

 పబ్లిక్‌ను  ఇబ్బంది పెట్టకుండా.. ర్యాలీ చేస్తున్నా అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించిన గణేష్ గారు 

సమాధానం చెప్పకుండా.. బుకాయించిన పోలీసులు

నర్సీపట్నంలో పోలీసులు అతి.. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా మాజీ ఎమ్మెల్యే గణేష్ గారిని అడ్డగింత 
పబ్లిక్‌ను  ఇబ్బంది పెట్టకుండా.. ర్యాలీ చేస్తున్నా అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించిన గణేష్ గారు 
సమాధానం చెప్పకుండా.. బుకాయించిన పోలీసులు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఆస్తి గొడవ.. అన్నపై తమ్ముడు దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన అన్న వెంకటరమణ ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన రామసముద్రం మండలం దీన్నెపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన వెంకటరమణ,హరినాథ్ అన్నదమ్ములు. కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.సోమవారం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తమ్ముడు హరినాథ్,అన్న వెంకటరమణ కాళ్లు చేతులు కట్టేసి దాడి చేయడమే కాకుండా ఆయన దగ్గర వున్న 70 వేల రూపాయల నగదు ను తీసేసుకున్నారని బాధితుడు తెలిపారు. గాయపడిన వెంకటరమణను కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనతో దీన్నెపల్లె గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    2
    ఆస్తి గొడవ.. అన్నపై తమ్ముడు దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన అన్న వెంకటరమణ
ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన రామసముద్రం మండలం దీన్నెపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన వెంకటరమణ,హరినాథ్ అన్నదమ్ములు. కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.సోమవారం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తమ్ముడు హరినాథ్,అన్న వెంకటరమణ కాళ్లు చేతులు కట్టేసి దాడి చేయడమే కాకుండా ఆయన దగ్గర వున్న 70 వేల రూపాయల నగదు ను తీసేసుకున్నారని బాధితుడు తెలిపారు. గాయపడిన వెంకటరమణను కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనతో దీన్నెపల్లె గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.