logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈరోజు జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన ఓ ఆనంద్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసిన రీజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హెచ్ రామచంద్ర రాష్ట స్టీరింగ్ కమిటీ వైస్ చైర్మన్ వలగొండ రామకృష్ణ రిజర్వేషన్ సాధికార పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జి వి ఉజ్వల్ ఆర్ ఈ ఎఫ్ రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ జిల్లా అధ్యక్షుడు ముత్యల్ రాజు ప్రధాన కార్యదర్శి వినోద్ మారెప్ప తదితరులు జిల్లా కలెక్టర్ కలసి జిల్లా లో ఉద్యోగ సమస్యల పై వినతి పత్రం అందజేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు

on 18 September
user_Praveen Bandi
Praveen Bandi
Tour operator Anantapur•
on 18 September
f542597c-9167-49bb-bb8a-c3d721154dcd

ఈరోజు జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన ఓ ఆనంద్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసిన రీజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హెచ్ రామచంద్ర రాష్ట స్టీరింగ్ కమిటీ వైస్ చైర్మన్ వలగొండ రామకృష్ణ రిజర్వేషన్ సాధికార పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జి వి ఉజ్వల్ ఆర్ ఈ ఎఫ్ రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ జిల్లా అధ్యక్షుడు ముత్యల్ రాజు ప్రధాన కార్యదర్శి వినోద్ మారెప్ప తదితరులు జిల్లా కలెక్టర్ కలసి జిల్లా లో ఉద్యోగ సమస్యల పై వినతి పత్రం అందజేయడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు

More news from Annamayya and nearby areas
  • ANM నర్స్ పై కానిస్టేబుల్ అత్యాయత్నం అన్నమయ్య జిల్లా తంబాలపల్లి లో పనిచేస్తున్న ANM నర్స్ పై పోలీస్ కానిస్టేబుల్ అత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుల్ చేసిన దాడికి ఓ మహిళ చెవిని కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. ముక్కోళ్ల రెడ్డప్ప మరియు అతని భార్య సుజాత మధ్య మనస్పర్ధలు రావడంతో PTM పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. న్యాయం చేస్తామని పిలిచిన పోలీస్ స్టేషన్ ముందే కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ అటెమ్ట్ చేయబోయాడు. ఈ నేపథ్యంలో ANM గా పనిచేస్తున్న రెడ్డమ్మకు PTM పోలీస్ స్టేషన్ నుండి పిలుపు రావడంతో తన తల్లిదండ్రులతో పాటు అన్న రెడ్డప్పతో కలిసి పోలీస్ స్టేషన్ కు ఈనెల 18వ తేదీన చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత కుటుంబం మొత్తం బయట మాట్లాడుకొని తర్వాత రండి అని స్థానిక ఎస్ఐ సూచించడంతో, స్టేషన్ ముందుకు రావడంతో కానిస్టేబుల్ సురేంద్ర, ANM రెడ్డమ్మ మీద అత్యాయత్నానికి పాల్పడ్డాడ్డు. రెడ్డమ్మ తప్పించుకొనే ప్రయత్నంలో కానిస్టేబుల్ ఆమె చెవిని రెండుగా కోసేసాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తన అధికార బలంతో స్థానిక పోలీసులను సైతం లెక్కచేయకుండా మాట్లాడారు. ఈ విషయంపై స్థానిక PTM పోలీసులు సురేంద్ర మీద సంబంధం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి కాపాడే ప్రయత్నం చేశారు. బాధిత మహిళను భయభ్రాంతులతో గురి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ మీడియా ముందు వాపోతున్నది.
    1
    ANM నర్స్ పై కానిస్టేబుల్ అత్యాయత్నం
అన్నమయ్య జిల్లా తంబాలపల్లి లో పనిచేస్తున్న ANM నర్స్ పై పోలీస్ కానిస్టేబుల్ అత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుల్ చేసిన దాడికి ఓ మహిళ చెవిని కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. ముక్కోళ్ల రెడ్డప్ప మరియు అతని భార్య సుజాత మధ్య మనస్పర్ధలు రావడంతో PTM పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. న్యాయం చేస్తామని పిలిచిన పోలీస్ స్టేషన్ ముందే కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ అటెమ్ట్ చేయబోయాడు. ఈ నేపథ్యంలో ANM గా పనిచేస్తున్న రెడ్డమ్మకు PTM పోలీస్ స్టేషన్ నుండి పిలుపు రావడంతో తన తల్లిదండ్రులతో పాటు అన్న రెడ్డప్పతో కలిసి పోలీస్ స్టేషన్ కు ఈనెల 18వ తేదీన చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత కుటుంబం మొత్తం బయట మాట్లాడుకొని తర్వాత రండి అని స్థానిక ఎస్ఐ సూచించడంతో, స్టేషన్ ముందుకు రావడంతో కానిస్టేబుల్  సురేంద్ర, ANM రెడ్డమ్మ మీద అత్యాయత్నానికి పాల్పడ్డాడ్డు. రెడ్డమ్మ తప్పించుకొనే ప్రయత్నంలో కానిస్టేబుల్ ఆమె చెవిని రెండుగా కోసేసాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తన అధికార బలంతో స్థానిక పోలీసులను సైతం లెక్కచేయకుండా మాట్లాడారు. ఈ విషయంపై స్థానిక PTM పోలీసులు సురేంద్ర మీద సంబంధం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి కాపాడే ప్రయత్నం చేశారు. బాధిత మహిళను భయభ్రాంతులతో గురి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ మీడియా ముందు వాపోతున్నది.
    user_SN MEDIA
    SN MEDIA
    Annamayya•
    8 hrs ago
  • శరణార్థులకు సీనియర్ సిటిజన్ షిప్ ఉందో లేదో తేల్చండి. పలమనేరు డిసెంబర్ 21( ప్రజా ప్రతిభ) చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఉన్న శ్రీలంక శరణార్థులకు భారత్ సీనియర్ సిటిజన్ షిప్ ఉందో లేదో ప్రభుత్వ అధికారులు స్పందించి నిగ్గు తేల్చాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు , హైకోర్టు న్యాయవాది, చింతమాకుల, పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. గత పది రోజుల నుండి గంగవరం మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలం వివాద విషయంపై సోషల్ మీడియాలో తెలుసుకున్న వెంటనే ఆయన ఆదివారం మండలంలో ఉన్న అంబేద్కర్ భవనం వద్దకు స్థానిక నాయకులతో చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983---84 సంవత్సరంలో శ్రీలంకలో సివిల్ వార్ జరిగినప్పుడు అక్కడి నుండి కొంత మంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారని అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ శరణార్థులను కాపాడాలనే ఉద్దేశంతో ఇంటి స్థలాలు ఉపాధి కల్పన మౌలిక వసతులను కల్పించారని అందులో భాగమే గంగవరం మండల పరిధిలో కొంతమందికి రక్షణ కల్పించారని గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న శరణార్థులు ప్రస్తుతం శ్రీలంకలో వివాహం చేసుకొని ఇక్కడ నివాసముంటున్నారని కొత్తగా చొరబడుతున్న వారు వీసాలు తీసుకున్నారో లేదో ఇంటలిజెన్సీ వారికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి శ్రీలంకు పారిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని నిలదీశారు. శరణార్థులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలాన్ని బహిరంగంగా ఆక్రమిస్తుంటే ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఘాటుగా విమర్శించారు. ఏ కులము తెలియని శరణార్థులు స్థానికంగా ఉన్న దళితులపై దాడి చేస్తూ అవమానిస్తుంటే అలంటివారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయొచ్చని అధికారులకు సూచించారు. అంబేద్కర్ భవనానికి సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని రెవిన్యూ, డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అధికారులు చేతులు దులుపుకోవడం చూస్తుంటే దళితుల విషయంలో అధికారులకు ఎటువంటి అభిప్రాయం ఉందో దీన్నిబట్టి తెలుస్తుందన్నారు. ఈ విషయం పైన సంబంధిత అధికారులు స్పందించి అంబేద్కర్ భావన స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని, దౌర్జన్యానికి వస్తున్న శరణార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ప్రహల్లాద, డి.వి. మునిరత్నం, ఆర్.రెడ్డప్ప, ఎం. శ్రీనివాసులు, టి. రవి. ఓబుల రాజు, రెడ్డి ప్రసాద్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    శరణార్థులకు  సీనియర్ సిటిజన్ షిప్ ఉందో లేదో తేల్చండి.
పలమనేరు డిసెంబర్ 21( ప్రజా ప్రతిభ)
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఉన్న శ్రీలంక శరణార్థులకు భారత్ సీనియర్ సిటిజన్ షిప్ ఉందో లేదో ప్రభుత్వ అధికారులు స్పందించి నిగ్గు తేల్చాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు , హైకోర్టు న్యాయవాది, చింతమాకుల, పుణ్యమూర్తి  డిమాండ్ చేశారు. గత పది రోజుల నుండి గంగవరం మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలం వివాద విషయంపై సోషల్ మీడియాలో తెలుసుకున్న వెంటనే ఆయన ఆదివారం మండలంలో ఉన్న అంబేద్కర్ భవనం వద్దకు స్థానిక నాయకులతో  చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983---84 సంవత్సరంలో శ్రీలంకలో సివిల్ వార్ జరిగినప్పుడు అక్కడి నుండి కొంత మంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారని అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ శరణార్థులను కాపాడాలనే ఉద్దేశంతో ఇంటి స్థలాలు ఉపాధి కల్పన మౌలిక వసతులను కల్పించారని అందులో భాగమే గంగవరం మండల పరిధిలో కొంతమందికి రక్షణ కల్పించారని గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న శరణార్థులు ప్రస్తుతం శ్రీలంకలో వివాహం చేసుకొని ఇక్కడ నివాసముంటున్నారని కొత్తగా చొరబడుతున్న వారు వీసాలు తీసుకున్నారో లేదో  ఇంటలిజెన్సీ వారికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి శ్రీలంకు పారిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని నిలదీశారు. శరణార్థులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలాన్ని బహిరంగంగా ఆక్రమిస్తుంటే ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఘాటుగా విమర్శించారు. ఏ కులము తెలియని శరణార్థులు స్థానికంగా ఉన్న దళితులపై దాడి చేస్తూ అవమానిస్తుంటే అలంటివారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయొచ్చని అధికారులకు సూచించారు. అంబేద్కర్ భవనానికి సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని రెవిన్యూ, డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అధికారులు చేతులు దులుపుకోవడం చూస్తుంటే దళితుల విషయంలో అధికారులకు ఎటువంటి అభిప్రాయం ఉందో దీన్నిబట్టి తెలుస్తుందన్నారు. ఈ విషయం పైన సంబంధిత అధికారులు స్పందించి అంబేద్కర్ భావన స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని, దౌర్జన్యానికి వస్తున్న శరణార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ప్రహల్లాద, డి.వి. మునిరత్నం, ఆర్.రెడ్డప్ప, ఎం. శ్రీనివాసులు, టి. రవి. ఓబుల రాజు, రెడ్డి ప్రసాద్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Chittoor•
    1 hr ago
  • రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.
    1
    రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన,
నెల్లూరు నగరంలోని గాంధీ  బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి   సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి  వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల  షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413  86888 కు   సంప్రదించగలరు   తెలియజేస్తున్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Journalist Spsr Nellore•
    19 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో భారత దేశం ఇస్లామిక్ దేశం కాకముందే జాగృతం కండి లేదంటే నీ దేశంలో నీకు స్వతంత్రం ఉండదు ఆలోచించండి హిందువులారా
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో 
భారత దేశం ఇస్లామిక్ దేశం కాకముందే జాగృతం కండి లేదంటే నీ దేశంలో నీకు స్వతంత్రం ఉండదు ఆలోచించండి హిందువులారా
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    1 hr ago
  • Post by Nirmal KR NEWS 369
    1
    Post by Nirmal KR NEWS 369
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal•
    19 hrs ago
  • నేత్రపర్వంగా పల్లకి సేవ దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవను అయ్యప్ప భక్తులు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామంలోని అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తి పాటలతో పరిసరాలు మారుమోగాయి.
    1
    నేత్రపర్వంగా పల్లకి సేవ
దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవను అయ్యప్ప భక్తులు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామంలోని అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తి పాటలతో పరిసరాలు మారుమోగాయి.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    1 hr ago
  • 0-5 వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి. శాసన సభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం,డిశంబరు,21: 0-5 వయసు లోపు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకొని పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ఆఫీసు దగ్గర గల వాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లలకు పోలియో చుక్కలను శత శాతం పూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి. మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రాందాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత మున్సిపల్ కమిషనర్ పి వి వి పి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల,తదితరులు పాల్గొన్నారు.
    2
    0-5 వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి.
శాసన సభ్యులు గొండు శంకర్
శ్రీకాకుళం,డిశంబరు,21: 0-5 వయసు లోపు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకొని పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ఆఫీసు దగ్గర గల వాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లలకు పోలియో చుక్కలను శత శాతం పూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి. మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రాందాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత మున్సిపల్ కమిషనర్ పి వి వి పి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల,తదితరులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    6 hrs ago
  • నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
    3
    నెల్లూరు  నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్  సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్  గ్యాలరీ  ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో  నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద  మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు  మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Journalist Spsr Nellore•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.