*మంత్రులు డోలా, గొట్టిపాటి, ఎంపీ లావు, చీఫ్ విప్ జీవీ కామెంట్స్* పల్నాడు: వినుకొండలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహం ప్రారంభం వసతిగృహాన్ని ప్రారంభించిన మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చదలవాడ అరవిందబాబు పేదల విద్యకు పెట్టనికోటలుగా గురుకుల పాఠశాలలు: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో లక్షా 70 వేలకుపైగా విద్యార్థులు: మంత్రి డోలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం డిగ్రీ కళాశాల: మంత్రి డోలా పైలట్ ప్రాజెక్టుగా సింగరాయకొండలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం: డోలా పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు తీసుకొస్తాం: మంత్రి డోలా గురుకులాల్లో ప్రత్యేక శిక్షణతో ఈ ఏడాది తొలి ప్రయత్నంలోనే 42 మందికి ఎంబీబీఎస్ సీట్లు: డోలా 65 మందికి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ట్రిపుల్ ఐటీ సీట్లు: మంత్రి డోలా వసతిగృహాల్లో విద్యార్థుల కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక సంక్షేమ ఆరోగ్య అధికారి: డోలా విద్యార్థుల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత సమీక్షించేలా కొత్త పథకం: మంత్రి డోలా సమాజంలో కలిసి మెలిసి ఉంటున్నామంటే అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే: మంత్రి గొట్టిపాటి సమాజంలో అసమానతలు తొలగించేది చదువు ఒక్కటే: మంత్రి గొట్టిపాటి గురుకుల పాఠశాలల్లో చదువుకుని ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు: గొట్టిపాటి విద్యార్థుల సంఖ్య పెరగడం ఎంత ముఖ్యమో వసతులు కల్పించడం అంతే ముఖ్యం: లావు నాణ్యమైన విద్య అందించే విధంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తాం: ఎంపీ లావు గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటే వెంటనే భర్తీ చేయాలి: ఎంపీ లావు నియోజకవర్గానికి ఒకటైనా ఇంటర్మీడియట్ హాస్టల్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరం: లావు గురుకుల వ్యవస్థకు స్వర్గీయ ఎన్టీఆర్ నాంది పలికారు: చీఫ్ విప్ జీవీ గురుకులాలను అభివృద్ధి చేసి గుర్తింపు తెచ్చింది సీఎం చంద్రబాబు: జీవీ దేశంలో, రాష్ట్రంలో అసమానతలు తొలగిపోతున్నాయి: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు బలహీనవర్గాలు, దళితులు నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు: జీవీ గురుకులాల నుంచి ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగారు: చీఫ్ విప్ జీవీ

- Tractor Maharaju 🚜1
- Latest Ikkat fancy sarees at never before prices Price :750/- Address : Dr 2-1-147, Opposite Geetha Mandir, Narasaraopet, Andhra Pradesh 522601 Mobile : 9440704296, 73964509641
- New stock updated🔥🥳1
- New #house for #hens 😍😁1
- Ee idea edho bagundhi 😂😂1
- ஸ்ரீ சத்ய சாய்பாபாவின் பிறந்தநாளையொட்டி வழங்கப்பட்ட உதவிப் பொருட்கள் குளிரையும் பொருட்படுத்தாமல் காத்திருந்த பொதுமக்கள்1
- Post by Mansoor Basha1
- Annamayya songs ♥️1