Shuru
Apke Nagar Ki App…
మంచిర్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మంచిర్యాల డిసిపి భాస్కర్, ఏసిపి ప్రకాష్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల తర్వాత వాటిని నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాలని వారు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణమూర్తి ఎస్సై గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
P.G.Murthy

More news from East Godavari and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1