* * *ప్లీజ్ డ్రగ్స్ వద్దు బ్రో--- టూటౌన్ సి,ఐ వేణుగోపాల్ రెడ్డి* _______నెల్లూరు ఆగస్టు 20 ** *జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ డీఎస్పీ సింధు ప్రియా ఆదేశాల మేరకు నెల్లూరు నగర నవాబుపేట టూటౌన్ సి,ఐ వేణుగోపాల్ రెడ్డి చెడు వ్యసనాల గురించి నేడు మాట్లాడుతూ డ్రగ్స్ మరియు వివిధ రకాల మత్తు పదార్థాల వ్యామోహంలో పడి యువత అద్భుతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది అయినా మార్పు చెంది మంచి జీవితాన్ని కొనసాగిస్తే సమాజం మిమ్మల్ని ఎంతో గౌరవిస్తూ సంతోషిస్తారు సరదాగా టీనేజ్లో మొదలయ్యే చెడు అలవాట్లు మనకు తెలియకుండానే మనం వాటికి బానిసమైపోతాం ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి తీసుకోవడం వల్ల మీరు ఏం చేస్తుంటారు మీకే అర్థం కాదు ఆ మత్తులో క్షణికావేశంలో మీరు చేసే తప్పుల వల్ల మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కావున దయచేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ శ్రద్ధగా చదువుకుంటూ సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే తాట తీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్లీజ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ టూటౌన్ సి,ఐ వేణుగోపాల్ రెడ్డి యువతకు సూచించారు*

- Post by Paramesh Ratnagiri1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- 🙏🙏1
- e lanjalu mararu1
- #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar1
- 🙏🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1